ఇక మారుతున్న జీవనశైలి కారణంగా చాలా మంది కూడా బరువు పెరగడం వంటి సమస్యల బారిన పడుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి విముక్తి పొందడానికి వివిధ రకాల ప్రయత్నాలు కూడా చేస్తున్నారు.అయినా కానీ అసలు ఎలాంటి ప్రయోజనాలు పొందలేకపోతున్నారు.అయితే ఇదే క్రమంలో పొట్ట చుట్టూ కొవ్వు వంటి సమస్యల బారిన పడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యల నుంచి ఈజీగా విముక్తి పొందడానికి చాలా మార్గాలున్నాయి.ముఖ్యంగా ఇంట్లో సాధరణంగా లభించే ఏలకులతో కూడా ఈ సమస్య నుంచి చాలా ఈజీగా ఉపశమనం పొందవచ్చని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే క్రమం తప్పకుండా ఈ టీని తీసుకోవడం వల్ల పొట్ట చుట్టూ కొవ్వు సమస్యలు దూరమవుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.ఇంకా అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు ఆకలిని కూడా పెంచుతాయనిఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అలాగే ఇవి కొన్ని సందర్భాల్లో మౌత్ ఫ్రెషనర్‌గా కూడా ఉపయోగించబడుతుంది. అయితే ఇక ఇటీవలే పలు నివేదికలు తెలిపిన వివరాల ప్రకారం.. ఇందులో ఉండే పోషకాలు జీర్ణక్రియను బాగా మెరుగుపరుచుతాయని పేర్కొన్నాయి. అయితే ఏలకులతో బరువును ఎలా నియంత్రించుకోవాలో ఇప్పుడు మనం ఇందులో తెలుసుకుందాం..ఇక ఏలకులు ఆకలిని పెంచి శరీర బరువును నియంత్రిస్తాయి.


ముఖ్యంగా ఇందులో ఉండే మూలకాలు పొట్ట చుట్టూ కొవ్వును చాలా సులభంగా నియంత్రిస్తాయి. ఇంకా అంతేకాకుండా పేరుకుపోయిన కొలెస్ట్రాల్‌ కూడా సులభంగా తొలగిపోతుంది. అయితే ఇందులో ఉండే గుణాలు అజీర్ణం ఇంకా మలబద్ధకం మొదలైన సమస్యలను దూరం చేస్తుంది. అయితే ప్రతి రోజూ కూడా సాయంత్ర పూట ఏలకులతో చేసిన డికాషన్‌ టీని తాగడం వల్ల చాలా సులభంగా బరువు నియంత్రణలో ఉంటుంది. పొట్ట చుట్టూ పెరుగుతున్న కొలెస్ట్రాల్‌ కూడా ఈజీగా తగ్గిపోతుంది.ఈ డికాషన్‌ ఎలా తయారు చేయాలంటే..ఇక యాలకుల డికాషన్‌ కోసం.. ముందుగా 5 నుంచి 6 ఏలకులను తీసుకుని వాటిని దంచాలి. వీటిని రాత్రంతా కూడా నీటిలో నానబెట్టి.. ఆ మరసటి రోజూ వేడి డికాషన్‌లా తీసుకుంటే శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఇంకా అంతేకాకుండా పొట్ట చుట్టూ కొలెస్ట్రాల్ సమస్యలు కూడా ఈజీగా దూరమవుతాయి. ఇక ఈ టీని రోజుకు రెండు నుంచి మూడు సార్లు తీసుకోవచ్చు. దీని వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వు చాలా సులభంగా కరిగిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: