కాఫీలో ఉండే కెఫిన్‌ అనే ఉత్ప్రేరక పదార్థం. కెఫిన్ అధికంగా తీసుకోవడం వల్ల అనేక రకాల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని, ఇది అజీర్ణం, గుండెపోటు మరియు తలనొప్పి వంటి వివిధ సమస్యలకు దారితీస్తుందని పరిశోధనలో తేలింది.మనం కాఫీ తాగి తాగగానే… దాని ప్రభావం కనిపిస్తుంటుంది. కాఫీ తాగిన కొద్దిసేపట్లోనే మన రక్తపోటు పెరుగుతుంది.సాధారణ వ్యక్తుల కంటే రక్తపోటుతో బాధపడేవారు కాఫీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.అందుకే కేవలం రోజుకి 2 సార్లు మాత్రమే తాగండి.కాఫీ యాంగ్జైటీని మరింత పెంచుతుంది. కొందరిలో దేహాన్ని వణికేలా కూడా చేస్తుంది. నరాల బలహీనతను తెచ్చిపెడుతుంది.రోజుకు రెండు కప్పుల కంటే ఎక్కువగా కాఫీ తాగేవారిలో ఒక వయసు తర్వాత కంటిలో నీటికాసుల సమస్య అనే కంటి వ్యాధి వచ్చే అవకాశాలు పెరుగుతాయని ఒక అధ్యయనంలో తేలింది.కాఫీలో మైగ్రేన్‌ తలనొప్పిని తగ్గించే 'యాంటీ మైగ్రేన్‌' ఔషధం ఉంటుంది. అందుకే ఒకసారి ఒక కప్పు కాఫీ తాగిన తర్వాత రెండోదానికి చాలా వ్యవధి ఇవ్వాలి. అలా గ్యాప్‌ ఇవ్వకుండా మరో కాఫీ తాగి ఏదైన సమస్యకు సంబంధించిన మందులు మింగితే సెడ్‌ఎఫెక్ట్స్‌ వస్తాయి.


కాఫీలో రెటీనా క్షీణత నుండి కళ్ళను రక్షించడంలో సహాయపడే క్లోరోజెనిక్ ఆమ్లాలు అధిక స్థాయిలో ఉన్నాయని పరిశోధనలో తేలింది. నోటిలో బ్యాక్టీరియాను చంపి దంతక్షయాన్ని నివారించే సామర్ధ్యం కలిగి ఉందని వైద్య అధ్యయనంలో తేలింది.కాఫీ కాలేయాన్ని రక్షించడంలో సహాయపడుతుంది. ఇది యాంటీఆక్సిడెంట్లు ఇంకా అలాగే ఇతర సేంద్రీయ సమ్మేళనాల  గొప్ప మూలం. రొమ్ము క్యాన్సర్‌ను నివారించడానికి సహాయపడుతుంది. డోపామైన్ హార్మోన్ మీద కాఫీ ప్రభావం వల్ల, కాఫీ వినియోగం మూర్ఛరోగాలను నివారించడంలో సహాయపడుతుంది. రోజుకు 2 కప్పుల కాఫీ తాగడం వల్ల మీ గుండె జబ్బులు, పక్షవాతం ఇంకా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించవచ్చు. కాఫీ తాగే మహిళల్లో రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని 10% వరకు తగ్గిస్తుంది. ఇది కోలన్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: