కర్కుమినొఇడ్స్ అంటే  ఎదో అనుకునేరు ....అది మన పసుపు కొమ్ములొ వుండేది...అమెరికా వెళ్లి మెడిసిన్ అయ్యి ఇంగ్లిషు వాడు ఇంగ్లిషు పేరు పెడితే అది కర్కుమినొఇడ్స్ అయ్యింది...యెవరు డబ్బులు వృధా చేసుకోవద్దు...

పసుపు పొడి...నేరేడు గింజల పొడి....వుసిరిక పొడి....కరివేపాకు పొడి...నుగుల పొడి....

వేపాకు పసుపు తో చిన్న చిన్న గోలి లాంటి మాత్రలు తయారు చేసుకొని తినండి

మునగాకు కూర..

అవిసాకు కూర..

రాగి సంగటి ...

జొన్న రొట్టెలు...

వెండి కంచం లో భోజనం...

రాగి చెంబు లో నీళ్ళు....

కుండలో పోసిన నీళ్లు...

ఆయిల్ వాడకం తగ్గింపు..

పిజ్జలు బర్గర్ లు మనకు పంపి...వాల్లు మన కరివేపాకు పొడి ని నెయ్యి వేసుకుని మహ రంజు  గా ఆర్గిసునారు...

పిజ్జలు బర్గర్ లు మానేసి..మీ పిల్లలకు  జొన్న రొట్టెలు పెట్టండి.....

 

మనం అమెరికా నుండి డబ్బులు థెచుకొవాలి కానీ మనం అమెరికా కు డబ్బులు పంపడం  ఏమిటి అండి...

ఆవు పాలు...

ఆవు పంచగవ్యమూ....

అవి తీసుకుంటే ఎ డాక్టర్ అక్కర్లేదు...అవి పాటించలెక డాక్టర్ దగ్గరికి వెల్థున్నము...అంతే 

జిహ్వ చాపాల్యన్ని పూర్తి గా కంట్రోల్ లో పెట్టిన ఇబ్బంది...అప్పుడు అప్పుడు దాని సరదా ను థీరుద్దాం...

మరింత సమాచారం తెలుసుకోండి: