ఏంటి.. ఐస్ ముక్కతో బరువు తగ్గడం ఏంటి అని ఆశ్చర్య పోతున్నార ? నిజం అండి. ఐస్ ముక్కతో ఈజీగా బరువు తగ్గిచట. ఈ విషయాన్నీ న్యూ జెర్సీలో వైద్యుడు అయిన బ్రియాన్ వీనర్ ప్రొఫెసర్ ల ప్రకారం బరువు తగ్గించుకోడానికి ఐస్ ఎంతో సహాయం చేస్తుంది అని తెలిపారు. 


ఈ ఐస్ వల్ల శరీర జీవక్రియ రేటు పెరుగుతుందని అయన తెలిపారు. ఎందుకంటే, ఐస్ తిన్నపుడు, రెండు రకాలుగా క్యాలోరీలు వస్తాయి అని.. అవి శరీరానికి అందుతాయని తెలిపారు. అదే విధంగా చల్లటి ఆహార పదార్థాలను జీర్ణించటనికి శరీరం సొంత శక్తిని వినియోగిస్తుంది అని వైద్యులు చెప్తున్నారు. 


కాగా ఒక లీటర్ ఐస్ కు దాదాపు 160 క్యాలోరీలు కరిగితాయట. అయితే ఒక లీటర్ ఐస్ తీసుకోవటం కూడా చాల మంచిది అని నిపుణులు చెప్తున్నారు. అయితే చిన్నపిల్లలకు ఐస్ ఎక్కువ ఇవ్వకూడదు అని నిపుణులు చెప్తున్నారు. కాగా ఈ ఐస్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఎన్నో ఇబ్బందులు వస్తాయని అంటున్నారు. చలికాలంలో ఐస్ తీసుకోకపోవడం మంచిది అని నిపుణులు చెప్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: