ఎక్కువ క్యాలరీలు బర్న్ అయ్యే ఒకేఒక్క ఎక్సెర్సయిజ్ అంటే అది సెక్స్ మాత్రం.. ఇద్దరు ఒకేసారి సుఖానుభూతిని అనుభవించి కండరాల ఉత్తేజాన్ని పొందే ఏకైక పని ఈ శృంగారం. ఎన్నో హార్మోన్స్ రిలీజ్ అవ్వడంతో  చాలా రకాల గా చేస్తుంటారు. కొంతమంది ఎక్కువ సుఖం పొందలేక పోతున్నారు.


మారుతున్న కాలం, మారుతున్న ఆహారపు అలవాట్లు ఇవ్వన్నీ కూడా మానవ శరీరాన్ని అతలాకుతలం చేస్తుంటాయి.. వాటివల్ల సరైన ఆహారం తీసుకోకుండా ఇష్టానుసారంగా తింటూ అనేక రోగాలను కొని తెచ్చుకుంటారు.ఇకపోతే వాటిని తగ్గించుకోవడానికి నానా ఇబ్బందులు పడుతుంటారు. 


ఈ రతిలో పాల్గొన్నాక అతిగా ఆకలి వెయ్యడంతోఏదైనా తినాలని లేదా సంభోగంలో పాల్గొన్న తరువాత శరీరం చల్లగా మారిపోతుంది. అప్పుడు చల్లటి నీళ్ళు తాగితే పక్షపాతం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. అంతేకాకుండా శరీరంలో శక్తి తగ్గిపోవడం.. మళ్ళీ శృంగారంలో పాల్గొనాలన్న ఇంట్రస్ట్ రాకపోవడం లాంటివి జరుగుతాయట.


శృంగారానికి ముందు శక్తీ కోసం ఎంత నీళ్లు తాగినా కూడా సరే..ఈ విషయాన్నీ స్వయంగా నిపుణులే చెప్తున్నారు. అంతేకాకుండా సంభోగం పూర్తయిన తరువాత ఆకలి వేస్తే అది మన శరీరంలోని అవయవాలన్నీ సరిగ్గా పనిచేస్తున్నాయన్న చెప్పడానికి ఒక ఉదాహరణ అని చెబుతున్నారు. ఆకలి వేసినప్పుడు వెంటనే బాదంపాలు, బిస్కెట్లు, పండ్ల రసాలు తాగితే ఆరోగ్యానికి మంచిదంటున్నారు. శృంగార ప్రియ ఇవి చేయండి మరింత సకథతో విజృంబించండి..


మరింత సమాచారం తెలుసుకోండి: