డయాబెటిస్.. భారత్ లో రోజు రోజుకు డయాబెటిస్ వారి సంఖ్య పెరిగిపోతుంది. ఈ డయాబెటిస్ వల్ల ప్రాణానికి ఏ ముప్పు లేకపోయినప్పటికీ గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే రోజు రోజుకు డయాబెటిస్ ఎక్కువమందికి వస్తే ఊబకాయం ఉన్న వారు కూడా రోజు రోజుకు పెరిగిపోతున్నారు. ఈ ఊబకాయం ఉన్న వారు రోజు రోజుకు పెరిగిపోతున్నారు. అయితే రెండు సమస్యలకు చెక్ పెట్టె చిట్కాలు ఇక్కడ ఉన్నాయి.. ఆ చిట్కాలు ఏంటి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి. 

             

చిరుధాన్యాలు ఆరోగ్యానికి ఎంత మంచిది అనేది అందరికి తెలుసు. వీటిని రోజు తీసుకోవటం ఎంతో ఆరోగ్యంగా అందంగా తయారవుతారు. అంతేకాదు వీటివల్ల జీర్ణ శక్తి మెరుగుపడుతుంది. అంతేకాదు వీటిలో ఉండే ఎన్నో పోషకాలు గుండెజబ్బులు, డయాబెటీస్‌ని రానివ్వవు. స్త్రీలకు వచ్చే రొమ్ము క్యాన్సర్‌ వంటి సమస్యలను కూడా ఈ చిరుధాన్యాలు అదుపు చేస్తాయి.

              

శరీరానికి అవసరమయ్యే శక్తిని ఈ చిరుధాన్యాలు ఇస్తాయి. అందులోనే వరి, గోధుమ, మొక్కజొన్నలను ధాన్యాలుగాను, జొన్న, కొర్ర, సజ్జ, రాగి, సామ, వరిగ మొదలైన వాటిని చిరుధాన్యాలని అంటారు. ఈ చిరుధాన్యాల వల్ల మధుమేహం, ఊబకాయం, కొలెస్ట్రాల్ మొదలైన జీవనశైలి రుగ్మతలను అదుపులో ఉంచుతాయి. అయితే ఇవి రోజూ తీసుకోవాలి. అప్పుడే ఆరోగ్యంగా ఉంటారు. 

           

అంతేకాదు రోజులో పురాతనకాలంనాటి ఈ చిరుధాన్యాహారం మంచిది అని.. రోజులో కనీసం ఒకపూటైనా వీటిన ఆహారంగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే ఒకప్పటి అంబలి, జొన్న గటక, జొన్నరొట్టే, రాగిసంగటి వంటివి తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది కూడా. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ చిరుధాన్యాలు తిని ఆరోగ్యంగా ఉండండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: