సెక్స్ అనేది మ‌నిషి జీవితంలో చాలా ముఖ్య‌మైన‌దిగా భావిస్తారు చాలా మంది. అయితే ఇది ఎంజాయ్ చేసే విష‌యంలో మాత్రం ఒక్కొక్క‌రు ఒక్కో ర‌కంగా ఉంటారు. సాధారణంగా భారతీయులు శృంగారంకు సంబంధించిన విషయాలను బహిరంగంగా చర్చించేందుకు గానీ, మాట్లాడేందుకు గానీ ఇష్టపడరు. ప్రాచీన కాలం నుంచీ ఈ విషయం రహస్యంగా ఉండేందుకు ఇష్టపడుతున్నారు. 60శాతం మంది తమ శృంగార జీవితం సంతృప్తికరంగా ఉందని భావిస్తారు. 30శాతం మంది తమ శృంగార జీవితంలో ప్రయోగాలు చేసేందుకు ఇష్టపడ‌తారు. కళ్లకు గంతలు కట్టి లేదా తాళ్లతో కట్టేసుకుని సెక్స్ చేయడం కొంత మంది ఇష్ట‌ప‌డ‌తారు. అయితే మ‌రి కొంత మంది డ్రింక్ చేసి సెక్స్ చేస్తే బావుంట‌ద‌ని భావిస్తారు. 

 

రెండు పెగ్గులేసి శృంగారంలో పాల్గొంటే కేకో కేక అని అంటున్నారు విశ్లేషకులు . మద్యం అతిగా తాగితే  ప్రమాదం కానీ శృతి మించకుండా రెండు పెగ్గులేసి శృంగారంలో పాల్గొంటే ఆ మజా నే వేరని అంటున్నారు ప‌రిశోధ‌కులు. పైగా మెట్రో నగరాల్లోనే కాకుండా ఓ మాదిరి నగరాల్లో కూడా ఈ కల్చర్ అలవాటయ్యిందని అంటున్నారు . అతిగా తాగడం ఆరోగ్యానికి హానికరమని, అది గుండెపోటు ముప్పును పెంచుతుందని చాలా మందికి తెలుసు. రోజుకు ఒకట్రెండు పెగ్గులు తాగితే ఆరోగ్యానికి మంచిదేనని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. 

 

పెగ్గులు వేసేది కేవలం మగాళ్లు మాత్రమే కాదు సుమా ! ఆడవాళ్లు సైతం .మహిళలు కూడా రెండు పెగ్గులేసి బెడ్ మీదకి ఎక్కిస్తే ఆ కిక్కే వేరంట ! కిక్ లో ఉన్నప్పుడు దృష్టి మొత్తం శృంగారం మీద మాత్రమే ఉంటుందని , ఇతర అంశాలను పెద్దగా పట్టించుకోరని అంటున్నారు. అంతేనా మనుషుల్లో ఆడవాళ్లు కానీ మగాళ్లు కానీ రకరకాల ఆకారాలతో ఉంటారు , కానీ మద్యం మత్తులో ఉంద‌ట ఉన్నప్పుడు ఈ ఆకారాలు ఆకర్షణకు అడ్డు కావని కేవలం శృంగారం మీద మాత్రమే మనసు లగ్నమై ఉంటుందట .

మరింత సమాచారం తెలుసుకోండి: