కరోనా వైరస్ పేరు చెప్తేనే ప్రతీ ఒక్కరూ భయపడి పోతున్నారు. చైనాలో ఈ వైరస్ దెబ్బకి ప్రజలు పిట్టలు రాలినట్టుగా రాలిపోతున్నారు. ప్రతీ రోజుకి కనీసం 10 మందికి పైగానే చైనీయులు చనిపోతున్నారు. ఇప్పటి వరకూ సుమారు 135 మంది చనిపోయారని అధికారికంగా తేలుతోంది. అయితే పరిస్థతులు విషమంగా ఉన్న వారి సంఖ్య మాత్రం 1200 లకి చేరుకుంది. కొత్తగా మరో 840 కేసులు నమోదు అయ్యాయి. ఈ వ్యాధి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రభలడంతో ఎక్కడ మరింత విస్తృతం అవుతుందోనని కంగారు పడుతున్నాయి ప్రపంచ దేశాలు. అందుకే ఈ వ్యాధి రాకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Image result for karona virus

ఇప్పటి వరకూ ఈ వ్యాధి విరుగుడుకి ఎలాంటి మందిని కనుగొనలేక పోయిన చైనా, వ్యాధి తీవ్రతని తగ్గించడానికి విశ్వప్రయత్నం చేస్తోంది. ఇదిలాఉంటే భారత దేశంలో ఈ వ్యాధి ప్రవేశించినా మన సనాతన వైద్య ధర్మాలు పురాతన భారతీయ వైద్య పద్దతుల ద్వారా వ్యాధిని నయం చేయచ్చని, కొన్ని నియమాలు పాటించడం ద్వారా ఈ వ్యాధిని నిర్మూలిచవచ్చని తెలుస్తోంది. ఇప్పటికే భారత ప్రభుత్వం  ఆయుష్ కొన్ని సూచనలు చేసినట్టుగా తెలుస్తోంది. అయితే హోమోయోపతి ద్వార మాత్రమే కాదు, ఆయుర్వేద వైద్యం ద్వారా కూడా కరోనా వైరస్ ని తరిమేయచ్చని అంటున్నారు ఆయుర్వేద నిపుణులు. అందుకు వారి చాలా సులభమైన పద్దతులని సూచిస్తున్నారు...

Image result for karona virus

అల్లం సర్వ రోగాలకి ప్రధాన ఆయుధం. ప్రతీ అనారోగ్యానికి తప్పకుకండా ఆయుర్వేదంలో అల్లాన్ని వాడకుండా ఉండరు వైద్యులు. అల్లంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. కరోనా వైరస్ ముఖ్యంగా రోగ నోరోధక శక్తిని తగ్గించేసి తరువాత మనిషిని శరీరాన్ని మొత్తం కూచింప చేస్తుందని తద్వారా శరీరం పూర్తిగా వైరస్ తో నిండిపోతుందని తెలుస్తోంది. ఎప్పుడైతే మనిషికి రోగ నిరోధక శక్తి అధికంగా ఉంటుందో అప్పుడు ఈ వైరస్ మనిషి శరీరంలో పనిచేసే అవకాశం లేదని అంటున్నారు ఆయుర్వేద నిపుణులు. అల్లాన్ని ఎలా తీసుకోవాలి, ఏ పద్దతులలో అల్లాన్ని వాడాలి, అల్లంతో పాటు ఎటువంటి పదార్ధాలు మిళితం చేస్తూ మందులా తీసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం..

Image result for allam murabba

అల్లం ముర్బా ( భావన అల్లం ) పేరు అందరికి తెలిసిందే. ఇది సహజంగా అందరూ వాడుతూనే ఉంటారు. ముఖ్యంగా ఆయుర్వేద షాపులలో లభ్యమవుతూ ఉంటుంది. అలాగే పల్లెల్లో ఎక్కువగా ఇంట్లోనే దీన్ని తయారు చేసుకుంటూ ఉంటారు. అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కోసుకుని అందులో తగినంత ఉప్పు , నిమ్మరసం పిండి. దాదాపు 20 నుంచీ 30 రోజుల వరకూ నానబెడుతారు. ఆ తరువాత ఆ ముక్కలని తీసేసి కొంత ఎండలో పెట్టి రోజు ఉదయం పూట, సాయంత్రం, రాతి పడుకునే సమయంలో తీసుకుంటే కరోనా వైరస్ కాదు కదా ఎలాంటి వైరస్ కూడా దరిచేరదు. అలాగే మరొక పద్దతి కూడా నిపుణులు సూచించారు..

Image result for <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=BHAVANA' target='_blank' title='భావన-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>భావన</a> అల్లం

అల్లం 2 గ్రాములు తీసుకుని అందులో మరో 2 గ్రాముల మిరియాల పొడి, తగినన్ని తులసి ఆకులు వేసి, అందులో మరికొంచం తాటి బెల్లం ( స్వచ్ఛమైనది) కలుపుకుని కషాయంలో చేసుకుని త్రాగితే ఎంతో మంచిదని కరోనా మాత్రమే కాదు ఎలాంటి భయంకరమైన వైరస్ లు వచ్చినా మనకి ఎటువంటి హాని జరగదని చెప్తున్నారు ఆయుర్వేద నిపుణులు. మన సనాతన ఆయుర్వేద సూత్రాలు భారతదేశంలో ఉన్నంత వరకూ, భారతీయులు పురాతన వైద్య చిట్కాలని పాటించినంత కాలం ఎటువంటి రోగాలు మనదరి చేరవని సూచిస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: