ప్ర‌తిమనిషిలోనూ యాంగ్జైటీ ( అన‌వ‌స‌రం భ‌యం ) ఉంటుంది. అయితే ఎప్పుడూ ఈ అన‌వ‌స‌రం భ‌యం ఉండ‌కూడ‌దు.. ఎప్పుడో ఫ్యూచ‌ర్‌లో జ‌రిగే అంశాల‌ను మ‌నం ఇప్పుడూ ఊహించుకుని అన‌వ‌స‌రంగా భ‌య‌ప‌డ‌డాన్నే అన‌వ‌స‌రం భ‌యం అని అంటారు. ఈ అనవసర భయాన్ని మానవ జీవితంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక టైమ్ లో ఫేస్ చేస్తూనే ఉంటారు. ఆలోచించటం లేదా ఏదైనా డిఫెన్స్‌ లో ఉన్నప్పుడు సహజంగా ఈ  యాంగ్జైటీ మనలను ఇబ్బంది పెడుతూ ఉంటుంది. కొన్నిసార్లు ఈ అనవసర భయాలు అనవసర ఆందోళనలు మనిషిని డామినేట్ చేసి ... మనిషి ప్ర‌వ‌ర్త‌న‌ను కంట్రోల్ చేస్తాయి. అప్పుడే మ‌నిషి తీవ్రమైన ఇబ్బందులకు గురి కావాల్సి ఉంటుంది.

 

ప్ర‌తి మ‌నిషిలో ఈ యాంగ్జైటీ ఎంత ఉంటుంద‌న్న ప్ర‌శ్న‌కు ఎవ‌రికి వారే స్వీయ ప‌రీక్ష ద్వారా తెలుసుకోవ‌చ్చు. స్టేట్ అండ్ ట్రైడ్ యాంగ్జైటీ అనే దానిని ఫినాకిల్ బ్లూమ్స్ నెట్ వ‌ర్క్ డిజిట‌లైజేష‌న్ చేయ‌డం జ‌రిగింది. దీనిని ఛాలెంజ్ డొనాల్డ్ అనే క్లీనిక‌ల్ సైకాల‌జిస్ట్ 1972లో క‌నుగొన్నారు. ప్ర‌తిఒక్క‌రు సెల్ఫ్‌గా త‌మ‌కు తాము ఎన‌లైజ్ చేసుకునేందుకు వీలుగా ఫినాకిల్ బ్లూమ్స్ వారు డిజిట‌లైజేష‌న్ చేశారు. ఈ ప‌రీక్ష విష‌యాన్ని శోభ‌నాథ్ పాక‌ల‌పాటి సైకాల‌జిస్ట్‌, ఏబియో థెర‌పిస్ట్ వివ‌రించారు.

 

ఈ స్వీయ పరీక్షలో మొత్తం 40 ప్రశ్నలు ఉంటాయి. ఇందులో ఒకటి నుంచి 20 వరకు ఉన్న ప్రశ్నలు మనం ప్రస్తుతం ఎలా ప్రవర్తిస్తున్నామో... ఎంత ఆతృతతో ఉంటున్నామో తెలియజేస్తాయి. ఇక‌ 21 నుంచి 40 వరకు ఉన్న ప్రశ్నలు మనం గతంలో ఎలా ప్రవర్తిస్తున్నామో ? ఎంత ఆతృత‌తో ఉంటున్నామో తెలియజేస్తాయి. మ‌రి ఇక ఆల‌స్యం ఎందుకు ప్ర‌తి ఒక్క‌రు మీలో యాంగ్జైటీని మీకు మీరే టెస్ట్ చేసుకోండి.. ఇంకా ఇత‌ర విష‌యాల కోసం ఫినాకిల్ బ్లూమ్స్ వీడియోలు వాచ్ చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: