హెల్ప్ అనే పదం అందరికి పరిచయం ఉన్న పేరే.  కానీ, కొందరికి మాత్రం ఈ పేరు వింటే భయపడిపోతుంటారు.  హెల్ప్ చేయాలనీ అనుకున్నా కానీ, ఆ పని చేయడానికి కొద్దిగా జంకుతుంటారు.  హెల్ప్ చేయాలి అని ముందుకు నడిచినా అడుగు ముందుకు అడుగు వేయడానికి ఎంతగానో ఆలోచిస్తూ ఉంటారు.  దీనిని హెరాన్స్ ఇన్వెన్షన్స్ స్టైల్ తో తగ్గించుకోవచ్చు.  ఈ స్టైల్ తో ఎలాంటి ఇబ్బందులనైనా తగ్గించుకోవచ్చు.  



ఈ ట్రీట్మెంట్లో మొత్తం 60 రకాల ప్రశ్నలు ఉంటాయి.  ఒక్కో ప్రశ్నకు చెప్పే సమాధానాలను బట్టి వారి యొక్క ట్రీట్మెంట్ ఉంటుంది.  ఈ స్కోర్ ను పెంచుకోవడం వలన పక్కవారికి ఎలా హెల్ప్ చెయ్యొచ్చు తెలుసుకోవచ్చు. అయితే ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రశ్నలకు జన్యున్ గా సమాధానాలు చెప్పాలి.  అప్పుడే వారిలోని హెల్పింగ్ నేచర్ ను, వారి మానసిక స్థితిని అర్ధం చేసుకునే అవకాశం ఉంటుంది.  


చాలామంది మానసికంగా ఇబ్బందులు పడుతుంటారు.  పక్కవాడికి హెల్ప్ చేస్తే మనకు ఇబ్బందులు వస్తాయేమో, ఎందుకు వచ్చిన గొడవలే అని తిప్పుకొని పోతుంటారు.  ఒకవేళ ఎప్పుడైనా హెల్ప్ చేస్తే గతంలో దాని వలన వచ్చిన ఇబ్బందులు మస్తిష్కంలోకి వస్తాయి.  అవి మనిషిని మానసికంగా ఇబ్బందులు పెడతాయి కాబట్టి వాటిని పక్కన పెట్టి మనిషి సెల్ఫిష్ గా మారిపోతుంటాడు.  


ఇప్పుడు మనిషికి ఒక హెల్ప్ చేస్తేనే కదా మరొకరికి హెల్ప్ జరిగేది.  ప్రతి మనిషిక ఏదొక సమయంలో పక్క వ్యక్తి అవసరం అన్నది ఉంటుంది.  సహాయం పొందిన వ్యక్తి మరలా సహాయం చేయాల్సి ఉంటుంది.  అలా చేసినపుడే ప్రతి మనిషి కూడా సహాయం పొందగలుగుతాడు.  కానీ, అందిరికి ఈ ధోరణి ఉండకపోవచ్చు.  కొందరు మాత్రం ఈ విషయంలో చాలా దూకుడుగా ఉంటారు.  ప్రతి ఒక్కరు కూడా ఈ విషయంలో ముందు ఉండాలి అంటే తప్పనిసరిగా హెరాన్స్ ఇన్వెన్షన్ స్టైల్ ను ఫాలో కావాలి.  పినాకిల్ హెరాన్స్ ఇన్వెన్షన్ ట్రీట్మెంట్ ద్వారా చిన్న చిన్న టిప్స్ తో జీవితాన్ని సార్ధకం చేసుకోవచ్చు.  











మరింత సమాచారం తెలుసుకోండి: