మనం మంచి ఆహారం తీసుకుంటుంటాం.. మంచి వాతావరణంలోనే తిరుగుతుంటాం.. శబ్దాలు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం.. కానీ మనకు తలనొప్పి వస్తుంది. ఒకసారి వచ్చింది అంటే ఎంత చేసిన సరే తగ్గదు.. ఎంత పవర్ ఫుల్ మందులు వాడిన సరే తగ్గదు.. అలాంటి సమయంలో కొన్ని ఆయుర్వేద చిట్కాలు పాటిస్తే ఇట్టే తగ్గిపోతుంది.. 

 

నిజానికి మన పూర్వీకులు చెప్పినట్టు కొన్ని చిట్కాలు పాటించడం వల్ల వెంటనే తగ్గుతాయి.. ఈ ఆయుర్వేదం సంప్రదాయం ఎంతో చక్కగా పని చేస్తుంది.. ఇతర విద్య విధానాలతో పోల్చి చూస్తే ఇది చాలా అద్భుతంగా పని చూస్తుంది.. ఇంకా ఈ వైరస్ వల్ల ఏలాంటి రియాక్షన్స్ ఉండవు.. ఇంకా ఇప్పుడు ఆ చిట్కాలు ఏంటో చూద్దాం..  

 

హారతి కర్పూరము, మంచి గంధము రెండింటినీ కలిపి నుదుటిపై రాస్తే తలనొప్పి ఇట్టే తగ్గిపోతుంది.

 

చిన్న యాలకుల చూర్ణం ముక్కుపొడుములా పీల్చడం వల్ల తలనొప్పి తగ్గిపోతుంది.

 

నిమ్మకాయ రసంలో బెల్లం, ఉప్పు కలిపి నూరి పట్టిస్తే తలనొప్పి తగ్గిపోతుంది.

 

చూశారుగా.. ఈ చిట్కాలు పాటించి మీకు వచ్చిన తలనొప్పిని తగ్గించుకోండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: