భారత దేశంలో ఎన్నడూ లేని విధంగా నోయిడాలో నమోదైన కరోనా కేసులు. ఇప్పుడు ఈ రెండు కేసులు షాక్ కి గురిచేస్తున్నాయి. 14 రోజులక్రితం జ్వరం తో బాధపడుతున్న ఇద్దరు హాస్పిటల్కి వెళ్లగా వారిద్దరికీ టెస్టులు చేసి కరోనా పాజిటివ్ వచ్చిందని క్వారంటైన్ కి తరలించి ఐసోలేషన్ వార్డులో 14  రోజుల  వైద్యాన్ని అందించారు. ఇద్దర్ని వేరువేరు ఇసోలుష వార్డ్లలో ఉంచి  చికిత్స చేసారు. క్వారంటైన్ లో వారికీ మంచి చికిత్స తో పటు మంచి ఆహారాన్నిమరియు ఫ్రూట్స్ అందించారు.

 

14 రోజుల తరువాత మళ్లి కరోనా టెస్ట్ చేయగా వారికీ కరోనా పాజిటివ్ వచ్చింది .దింతో వారిని ఇంటికి పంపివేశారు. కానీ వారు డీఛార్జి అయిన రెండు రోజులకే జ్వరం రావడంతో మళ్లి హాస్పిటల్కి వెళ్లారు. ఈ విషయాన్నీ తెలుసుకున్న వైద్యాధికారులు షాక్ అవుతున్నారు. ఎందుకంటె కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తి కోలుకొని నెగటివ్ గా రెసుల్త్ వచ్చిందనే ఆవ్యక్తిలో కరోనా వైరస్ అంతమైనట్టు కానీ అది తిరిగి పాజిటివ్ గా మారింది కావున వారి శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పూర్తిగా నశించినప్పుడే ఇలాంటివి ఉత్పన్న మౌతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.

 

అయితే భారత వైద్య బృందం ఈ రెండు కేసులను కేస్ స్టడీగా తీసుకోని పూర్తి వివరాలు కనుగొనాలని భావిస్తున్నారు. అయితే చైనాలో ఇలాంటి సంతానాలు పునరావృత అయినట్లు చైనా వైద్య బృందం తెలుపలేదు అని భారత వైద్య బృందం చెబుతోంది . ఏదేమైనప్పటికీ ఈలా నెగటివ్ వచ్చి పాజిటివ్ గా మారడం షాక్ కి గురిచేసిందని వైద్యులు చెబుతున్నారు 

మరింత సమాచారం తెలుసుకోండి: