ప్రకృతిలో మనిషి అనుభవించే అత్యుత్తమైన దానిలో ఒకటి శృంగారం. లాక్ డౌన్ పుణ్యమా కొత్తగా పెళ్లయిన జంటలు అదేవిధంగా అంతకుముందు పనితో సతమతమవుతున్న వారు లాక్ డౌన్ టైం లో బాగా ఎంజాయ్ చేసినట్లు ఇటీవల ఓ సర్వేలో బయటపడింది. లాక్ డౌన్ టైం లో కండోమ్స్ వాడకం అదేవిధంగా వయాగ్రా మందుల వాడకం పెరిగి పోయిందట. ఇదిలా ఉంటే శృంగారంలో సామర్థ్యం పెంపు కోసం ఎటువంటి డైట్ తీసుకోవాలి, ఇంకా ఏమి తింటే శృంగారంలో సమస్యలు తలెత్తుతాయి వంటి విషయాల గురించి వైద్య నిపుణులు ఇటీవల చెప్పుకొచ్చారు. ముందుగా శృంగారంలో పాల్గొనే పురుషులు తమకి తాము ఫుల్ కాన్ఫిడెన్స్ గా ఉండాలని ఏవో వీడియోలు చూసి వాళ్ళ లాగా చేయాలి అన్న భావన లేకుండా పార్ట్నర్ నీ రసికంగా రంజింప చేయాలని నిపుణులు తెలిపారు.

IHG

అదేవిధంగా సెక్స్ లో పాల్గొనక ముందు పాల ఉత్పత్తులు తీసుకోవడం మంచిది కాదని అవి శృంగార ఉత్సాహాన్ని తగ్గిస్తుందని తెలిపారు. పాల ఉత్పత్తులు శరీరంలో అడగటానికి చాలా టైం పట్టే అవకాశం ఉండటంతో శృంగారం చేసే టైం లో ఇబ్బంది కలుగుతుందని వైద్యులు సూచించారు. అదేవిధంగా క్యాబేజీ తినటం వల్ల కోరికలు నశించిపోతాయి. సెక్స్ స్టామినా శక్తిని తగ్గిస్తాయి అని వైద్యులు అంటున్నారు.

IHG

ముఖ్యంగా శృంగార సామర్థ్యం పెరగాలంటే ఉల్లిపాయలు చాలా బలము అని, సెక్స్ స్టామినా పెంచటంలో ఉల్లిపాయి మించింది మరొకటి  లేదు అంటూ సెక్స్ మరియు ఉల్లిపాయలకీ మధ్య రిలేషన్ గురించి వైద్యులు బయటపెట్టారు. కానీ శృంగారానికి ముందు మాత్రం వీటిని తినకూడదు అని సూచించారు. ఉల్లితింటే నోటి నుంచి అదోరకం వాసన వస్తుంది. ఇది శృంగారంలో ఇబ్బందులు కలుగజేసే అవకాశం ఉండటంతో.. పార్ట్ నర్ మీకు దూరంగా జరిగే ప్రమాదం ఉంటుందని వైద్య నిపుణులు అంటున్నారు.   

మరింత సమాచారం తెలుసుకోండి: