భార్య భర్తలు శృంగారం చేసుకుంటున్న టైం లో కొన్ని కొన్ని జాగ్రత్తలు పాటించాలని పరిశోధకులు ఇటీవల తెలియజేస్తున్నారు. సెక్స్ చేసే సమయానికి ముందు స్మోకింగ్ అలవాటు ఉంటే పురుషుడు స్మోకింగ్ చేయకూడదని ఆ వాసన వల్ల భార్య మూడ్ మారిపోయే అవకాశం ఉంటుంది అని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా భార్యలను శృంగార పరంగా సంతృప్తి పరచాలంటే వాళ్లతో ప్రేమగా మెలిగి… కేవలం ఆ  పని కోసమే అన్నట్టుగా వ్యవహరించకుండా వ్యక్తిగతంగా ఆమె యొక్క అన్ని విషయాలు ఆమె జాగ్రత్తలు  ఆరా తీస్తున్నట్లు మాట్లాడుతూ మెల్లగా శృంగారంలో దిగితే బాగుంటుందని, అంతేగాని మంచం ఎక్కగానే ముందుగా పని కానిచ్చే విధంగా వ్యవహరిస్తే స్త్రీలకు మరోసారి పాల్గొనాలని ఇంట్రెస్టు ఉండదని పేర్కొంటున్నారు.

 

అతి ముఖ్యంగా శృంగారం పని మధ్యలో ఉన్న టైంలో ఇతర ఆడవాళ్ళ పేర్లు భర్తల నోట్లో నుంచి వచ్చే భార్యలకి మంచి టైమింగ్ లో ఉన్న వెంటనే భర్తని పక్కకునెట్టి అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎక్కువగా హీరోయిన్ల పేర్లు భార్యతో శృంగారం చేస్తున్న సమయంలో, పని మధ్యలో ఉన్న టైంలో భర్త నోట్లో నుంచి రాకూడదు అని పేర్కొంటున్నారు. ఎంతసేపు స్త్రీ తనతో శృంగారం చేసే పురుషుడు లోకంలో తానే హీరోయిన్ అనే భావనతో ఉంటూ… పురుషుడు చేసే శృంగార క్రీడని ఆస్వాదిస్తుంది.

 

అటువంటి సమయంలో భర్త ఇతర స్త్రీల పేర్లు మరియు హీరోయిన్ల పేర్లు చెబితే భార్యకు చిరాకు పుడుతుందని వైద్య పరిశోధకులు భర్తలని  హెచ్చరిస్తున్నారు. తాజాగా కొన్ని జంటల పై జరిపిన పరిశోధనలు ఈ విషయం బయటపడింది. కాబట్టి భర్తలు తమ భార్యలతో చాలా ప్రేమగా మెలుగుతూ శృంగారాన్ని ఆస్వాదిస్తే జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంటుంది అని అంటున్నారు. లేకపోతే వేరే అమ్మాయి లేకపోతే హీరోయిన్ పేరు శృంగారం చేసే పని మధ్యలో మాట్లాడితే… భర్తల కే నష్టం ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: