ఇది ఎండా కాలమో, వర్ష కాలమో, చలి కాలమో కాదు.. ఇది చైనా సృష్టించిన కరోనా కాలం. ఈ కాలం ముందుగా చైనాలో వచ్చి తర్వాత ప్రపంచ దేశాలలో వ్యాపించింది. ఇంకా ఈ కాలంలో వేడి నీటితో తలస్నానం చేస్తే ఎంతో మంచిది అని సూచించారు ఆరోగ్య నిపుణులు. గోరువెచ్చని నీటితో రాత్రిపూట తలా స్నానం చెయ్యడం వల్ల నిద్రలేమి సమస్య వుండదని వైద్యులు చెప్తున్నారు. 

 

IHG

 

ఇంకా ఈ సమయంలో ప్రతిరోజు వేడినీటి టబ్ లో స్నానం చెయ్యడం వల్ల హృద్రోగాలు వచ్చే అవకాశం తక్కువ అని పరిశోధకులు చెప్తున్నారు. ఇంకా ఇలా వేడినీటిలో స్నానం చెయ్యడం వల్ల గుండె సంబంధిత సమస్యలు ఉండవట. అంతేకాదు వేడినీటి టబ్‌ స్నానం చెయ్యడం వల్ల హైపర్‌ టెన్షన్ కూడా తగ్గుతుందట. 

 

IHG

 

ప్రతిరోజూ వేడి నీటి స్నానం చేయడం వల్ల మధుమేహం, రక్తపోటు తగ్గడమే కాకుండా బరువును కూడా తగ్గుతారు. వేడి నీటి కారణంగా కేలరీలు ఖర్చు ఎక్కువగా అవుతాయట. వేడి నీటితో స్నానం చేస్తే రోజంతా అలిసిపోయిన అనుభూతి తగ్గి ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుందని పరిశోధకులు చెప్తున్నారు చెప్తున్నారు. అందుకే విలనంత వరకు వేడి నీళ్లలో స్నానం చేసేందుకు ప్రయత్నించండి.                                      

 

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: