సమాజంలో ప్రస్తుతం తింటున్న తిండి వల్ల లేకపోతే పని ఒత్తిడి వల్ల చాలా వరకు శృంగార జీవితంలో పెళ్లి అయిన భార్య భర్తలు సరైన రీతిలో సుఖ పడటం లేదని చాలా అధ్యయనాలలో సర్వేలలో షాకింగ్ విషయాలు బయట పడుతున్నాయి. పని ఒత్తిడి వల్ల మగవాడు ఇంటికి వచ్చిన వెంటనే ఆ పని ఒత్తిడిలో మునిగిపోయి కనీసం స్త్రీ ధర్మాన్ని నిర్వర్తించ కుండా భార్య ముద్దు ముచ్చట తీర్చు కుండా ఒత్తిడితో సతమతం అవుతున్న తో చాలా మంది భార్యలు అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారని సర్వేలలో బయట పడుతున్నాయి. భర్త కనీస ధర్మం భార్యపట్ల చూపించక పోవడంతో...శరీర ఉద్రిక్తత వలన భార్యలు బయట వేరొక పురుషుడిని ఆప్షన్ గా పెట్టుకొని దొరికిపోయి పిల్లల జీవితాలను నాశనం చేస్తూ కుటుంబాలను నడి బజార్లో లాకొంటున్నారు.

 

ఇదిలా ఉండగా శృంగార జీవితంలో మగవాడి శక్తి సామర్థ్యాలు పెంచే ఆహారంలో వాల్ నట్స్ తిరుగులేని ఆహారమని ఇజ్రాయిల్ పరిశోధకులు తేల్చారు. వాళ్లు చేసిన పరిశోధనలో  వాల్ నట్స్ లో విటమిన్లూ ప్రోటీన్లు ఫ్యాటీ ఆమ్లాలు వంటి ఎన్నో పోషకాలతో పాటు  ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ తో మెదడుకు మేలు చేసే విధంగా పవర్ ఫుల్ ఫుడ్ అని అంటున్నారు.

 

వాల్ నట్స్ నానబెట్టుకుని తింటే లైంగిక కోరికలు  పుడుతాయని.. లైంగిక వాంఛలు పెరగాలంటే ఇవి తినాలని పరిశోధకులు తేల్చారు. సెక్స్ స్టామినా ని పెంచి సెక్సువాల్ సమస్యలు దూరం చేస్తాయని… రోజు నానబెట్టుకుని తినే అలవాటు చేసుకుంటే బెడ్ మీద మీరే రారాజు అవ్వచ్చు అని శాస్త్రవేత్తలు చెప్పుకొస్తున్నారు. అంతేకాకుండా అంగస్తంభన సమస్యలు వాల్ నట్స్ దూరం చేస్తాయని కనుగొన్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం వాల్ నట్స్ నానబెట్టుకోండి నైట్ పూట రోజు రారాజుగా రెచ్చిపోండి.  

మరింత సమాచారం తెలుసుకోండి: