మానవ జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైనది శృంగారం. భార్య భర్తల జీవితంలో కీలక పాత్ర పోషించి ఒకరి మీద ఒకరికి ప్రేమను కల్పించే ప్రక్రియే సెక్స్. శృంగారం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని చాలా మంది పరిశోధకులు చెబుతూ ఉంటారు. అటువంటి సెక్స్ విషయంలో భారతీయులు వెనకబడి పోతున్నట్లు ఇటీవల కొన్ని పరిశోధనలలో చేసిన సర్వేలలో ఫలితాలు బయటపడ్డాయి. చాలా వరకు ఎక్కువగా భారతీయులు శృంగారంలో పాల్గొన్న లేక పోతున్నారు అని ఇటీవల జరిగిన సర్వేలో సంచలన విషయాలు బయట పడ్డాయి. చాలా వరకు మానవ జీవితంలో ఒత్తిడిని తగ్గించే విషయాలలో విషయాలలో ప్రముఖ పాత్ర పోషించేది శృంగారం. సెక్స్ చేసే సమయంలో మనిషి అవయవములు చాలావరకు కదలికలు చెందుతాయి.

 

ప్రతి అవయవం యాక్టివ్ అవుతుంది. అంతేకాకుండా గుండెకు రక్తం కూడా భారీ స్థాయిలో సరఫరా అవుతోంది. అటువంటి శృంగారం విషయంలో ఏ ప్రాంతంలో ఎవరూ ఎంత సేపు శృంగారం చేయగలుగుతున్నారు అనే కాన్సెప్ట్ పై సర్వే చేస్తే అనేక విషయాలు ఇటీవల బయటకు వచ్చాయి. అమెరికాకు ప్రాంతానికి చెందిన వ్యక్తులు అయితే యావరేజ్ గా సెక్స్ లో 13 నిమిషాల పాటు ఏకధాటిగా పాల్గొంటుండగా, ఎవరో ప్రాంతానికి చెందిన వ్యక్తులు అయితే సరాసరిగా పది నిమిషాల పాటు శృంగారంలో పాల్గొంటారు అంట.

 

ఇక ఇండియా విషయానికొస్తే భారతీయులు శృంగారం విషయంలో కేవలం ఏడు నిమిషాలు సమయం మాత్రమే రొమాన్స్ చేయగలుగుతున్నాను అని సర్వేలో తేలింది. అంతేకాకుండా దేశంలో 30 శాతం మందికి సెక్స్ పై సరైన అవగాహన లేదు అని ఇలాంటి వ్యక్తులు తప్పనిసరిగా వైద్యసహాయం తీసుకోవాలి అని పరిశోధకులు చెబుతున్నారు. మరోపక్క వాతావరణంలో మార్పు వల్ల భారతీయుల బాడీలో సెక్స్ సామర్థ్యం తక్కువ ఉంటే యూరప్ మరియు అమెరికా ప్రాంతాలలో ఉన్న వ్యక్తులలో చల్లదనం వల్ల సెక్స్ సామర్థ్యం కోరికలు ఎక్కువ ఉంటాయి అని తాజా పరిశోధనలు పై కొంతమంది వైద్యనిపుణులు కామెంట్ చేస్తున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: