శృంగారం... అనేది శారీరక మరియు మానసిక ఆనందాన్ని కలిగించే అద్భుతమైన క్రీడ. దీనివల్ల ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేకూరుతుంది. అలాంటి శృంగార సామర్థ్యం పెంచుకోవాలి అనుకుంటే దానికి మీరు ఎలాంటి ఔషదాలకు అలవాటు పడక్కర్లేదు. కేవలం కొన్ని రకాల చిట్కాలు పాటిస్తూ సరియైన ఆహారం తీసుకుంటే చాలు. మీరు శృంగార సామ్రాజ్యాన్ని రాజు, రాణుల్లాగా ఎంజాయ్ చేస్తూ ఏలవచ్చు. ఇందుకు ఆరోగ్య నిపుణులు చెబుతున్న మంచి ఆహరపు అలవాట్లను ఫాలో అయితే చాలు. మరి, అవేమిటంటే....


 

❂ వాల్ నట్స్ ఆరోగ్యానికి చాలా మంచివి. ఆరోగ్యకరమైన శృంగారానికి వాల్ నట్స్ ఉపయోగపడతాయి.


❂ వాల్ నట్స్ లో అధిక మోతాదులో వుండే అర్జినైన్ అంగం ఎక్కువసేపు స్తంభింపజేస్తుంది. ఫలితంగా ఎక్కువసేపు సెక్స్ ఎంజాయ్ చేయొచ్చు.


❂ యాంటీ-ఆక్సిడెంట్స్ అధికంగా వుండే పండ్లు, కూరగాయలు అధిక మోతాదులో తీసుకోవాలి.


❂ డార్క్ చాక్లెట్స్, డార్క్ గ్రేప్స్‌ లో ఈ యాంటీ-ఆక్సిడెంట్స్ అధిక మోతాదులో ఉంటాయి.


❂ యాంటీ-ఆక్సిడెంట్స్ శరీరంలోని రక్తాన్ని సైతం చిక్కబడకుండా చేస్తాయి. ఫలితంగా శరీర అవయవాల్లో చురుకుదనం పెరిగి సెక్స్‌ ను ఎంజాయ్ చేయగలుగుతారు.


దానిమ్మ లైంగిక శక్తిని బాగా పెంచుతుంది. ఎక్కువ సేపు సెక్స్ చేసేందుకు వయాగ్రాలా పనిచేస్తుంది.


దానిమ్మ రసాన్ని తాగిన వెంటనే వయాగ్రా లాంటి ప్రభావం కలుగుతుంది. పైగా ఎలాంటి సైడ్ ఎఫెక్టులు కూడా ఉండవు.


❂ చక్కటి శృంగారానికి శరీరంలో విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉండాలి.

❂ జింక్ ఎలిమెంట్స్ అధికంగా వుండే మాంసాహరం, కాజు, బఠానీలు వంటివి ఎక్కువ మోతాదులో తీసుకోవాలి.


❂ శరీరంలో వుండే టెస్టోస్టిరాన్ బట్టే కండరాలు పుష్టిగా వుంటాయి. ఇందుకు జింక్ సహకరిస్తుంది.


❂ జింక్ వల్ల ఎక్కువ సేపు అంగం స్తంభిస్తుందని నిపుణులు చెబుతున్నారు.


❂ శరీరంలో వుండే ప్రొస్టేట్ ఇన్‌ఫెక్షన్స్ కారణంగా అంగస్తంభన, సెక్స్ సామర్థ్యం తగ్గిపోతుంది. ఈ సమస్య రాకూడదంటే.. సోయ, క్యాబేజ్, రాగులు వంటివి క్రమం తప్పకుండా తీసుకోవాలి.


❂ రాగుల పిండితో చేసిన రొట్టే కూడా ఈ ప్రొస్టేట్ ఇన్‌ఫెక్షన్స్‌ కి చెక్ పెట్టడానికి చక్కగా ఉపయోగపడుతుంది.


సెక్స్ సామర్థ్యం పెంచుకోడానికి బీట్రూట్ చాలామంచిది. ఇందులోని ట్రిప్టోఫాన్ వయాగ్రా కంటే ఎక్కువ పవర్ ఇస్తుంది.


❂ గుమ్మడికాయ గింజలు వయాగ్రా కంటే మెరుగ్గా పనిచేస్తాయి. ఇందులో ఉండే జింక్, ఒమేగా -3 కొవ్వు యాసిడ్లు అంగాన్ని ఎక్కువ సేపు గట్టిగా ఉంచుతాయి.


❂ బ్లూబెర్రీల వల్ల రక్త ప్రసరణ మెరుగవుతుంది. క్రమం తప్పకుండా వీటిని తీసుకుంటే మీ లైంగిక శక్తి పెరుగుతుంది. ఫలితంగా ఎంతసేపైనా సెక్స్ చేయగలుగుతారు.

మరింత సమాచారం తెలుసుకోండి: