సాధారణంగా మనలో చాలా మంది ఆదివారం రాగానే ఇంట్లో ప్రతి ఒక్కరు ఉంటారు అని చికెన్ తెచ్చుకొని వారికి నచ్చిన విధంగా చేసుకొని తింటారు. కొంతమంది అయితే రోజు విడిచి రోజు కూడా తినే వాళ్ళు ఉన్నారు. అయితే మనం తినే ముదువంతుల చికెన్ లో రెండోతలు చికెన్ యాంటీబయోటిక్ అసిస్టెంట్ అయినా ఈకొలి బ్యాక్టీరియా సోకిందేనని తాజా పరిశోధనలు తేల్చాయి. ఇక ఈ విషయం గురించి మరింత తెలుసుకుందాం.


 షాపుల నుంచి తెచ్చిన సీజన్లో ఉండేవి ఇకొలి బ్యాక్టీరియా వల్ల కడుపు ఉబ్బరం, డయేరియా , వాంతులు  ఇలాంటి ఉదరసంబంధ వ్యాధులు సోకే ప్రమాదం ఉందట. ఒకసారి ఈ సూపర్ బగ్ వల్ల ప్రాణాలు కూడా పోయే ప్రమాదం ఉందట. ఇకొలీ బగ్ పై ఇండియన్ మార్కెట్ లో జరిపిన సర్వేలో ఏటా ఐదు వేలకు పైగా మరణాలు సంభవించినట్లు గుర్తించారు. ఇంగ్లాండ్లో అమ్మే మూడు వంతుల చికెన్ లో రెండు వంతులు ఇకోలి సూపర్ బగ్ సోకినది అంటున్నారు నిపుణులు. గతంతో పోల్చితే ఇంగ్లాండ్లో అమ్మ 78% కోడి మాంసం లో ఇకోలి అధికంగా ఉందట.


 సూపర్ మార్కెట్లో అమ్మే చికెన్ లో అధిక శాతం ఇకోలి బగ్ సోకిందని గుర్తించారు. ఈ బగ్ లోనికి ప్రవేశిస్తే ఒకేసారి ప్రభావం చూపకుండా శరీరంలో ఏళ్ళతరబడి ఉండిపోవడం వల్ల సెపలోస్పా్రిన్స్ అనే బ్యాక్టీరియా అభివృద్ధి చెందడం వల్ల ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఉందట. యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్ సైంటిస్టులు పేరున్న  మార్కెట్ల నుంచి తెచ్చిన చికెన్ పై జరిగిన పరిశోధనల్లో అధిక మొత్తంలో కలుషితమైన తేలింది. ఈ పరిశోధన ఒక్కటే కాదు. డిపార్ట్మెంట్ ఫర్ ఎన్విరాన్మెంట్ ఫుడ్ అండ్ రూలర్ అఫైర్స్,  డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్, ఇంగ్లాండ్ తదితర ప్రభుత్వ శాఖలు కూడా ఇంగ్లాండ్ లో దొరికే చికెన్ లో అధికశాతం  ఇకోలి భగ్ కలిగిందేనని తెల్చారు.


 ముందు ముందు అతిగా ఇకొలి బ్యాక్టీరియా సోకిన చికెన్ తింటే భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందే అంటున్నాయి పరిశోధనలు. అదేవిధంగా అతిథిగా యాంటీబయోటిక్స్ వాడకుండా ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని సైంటిస్టులు చెబుతున్నారు. పౌల్ట్రీ రంగంలో ఒక రోజు వయస్సు ఉన్న కోడి పిల్లలకు అడ్వాన్స్ సెపలో స్పా్రిన్స్ ఇవ్వడం జరుగుతుందని ఇది ఎంతో ప్రమాదకారి అని హెచ్చరించిన వెటర్నరీ మెడిసిన్ డైరెక్టరేట్  ఎటువంటి యాక్షన్  తీసుకోలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: