ఉల్లిపాయ మరియు వెల్లుల్లి పాయ ఈ ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండేవే. వీటివల్ల కూడా ఎన్నో ఉద్యోగాలు ఉన్నాయి. వీటిని ఎక్కువగా ఉపయోగించడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఏ వంటకం చేయాలన్నా ముందుగా నూనెలో వెల్లుల్లిపాయలు పడాల్సిందే. ఈ కూర లో ఎంత రుచితో పాటు ఆరోగ్యానికి కూడా మంచిదే. వీటిలో విటమిన్ సి విటమిన్ బి సి పొటాషియం ఫోలేట్ వంటివి కూడా ఉన్నాయి. కానీ ఉల్లిపాయ వెల్లుల్లి పాయ మొలకలు వచ్చిన వి తినవచ్చా తినకూడదా దీని గురించి తెలుసుకుందాం.


 సాధారణంగా కొందరి ఇళ్ళల్లో వెల్లుల్లి పాయ ఉల్లిపాయ లు మొలకలు వచ్చినప్పటికీ వాటిని కట్ చేసి మరియు ఉపయోగిస్తుంటారు. మామూలుగా మనం నేలలో నాటందే చాలావరకు మొక్కలు మొలకెట్టావు. కానీ ఉల్లి వెల్లుల్లి మాత్రం ఎక్కడ ఉన్నా మొలకలు వస్తుంటాయి. నేలలో లేకపోయినా వాటిని అలాగే ఉంచేస్తే కొద్ది రోజులకు మొలకలు పొడవుగా పెరుగుతాయి. దీనికి కారణం కిచెన్ లో  ఉండే తేమ వాతావరణంలో అని పరిశోధకులు చెబుతున్నారు.


 ఉల్లి, వెల్లుల్లి  ప్రత్యేకంగా నెలలో నాటక పోయినా మొలకెత్తడం అనేది వారిలో సాధారణంగా జరిగే ప్రక్రియ. ఇలా మొలకెత్తడం వల్ల వాటిలో ఎలాంటి టాక్సిన్లు విడుదల కావు. అవి కాస్త జిగురుగా  పాడైపోయిన గా మారిపోవచ్చు. ఇలాంటప్పుడు కాస్త పాడిన భాగాన్ని తొలగించి మంచిగా ఉన్న బాగాన్ని ఉపయోగించుకుంటారు. దీని వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావు. మొలకలు అప్పుడప్పుడే వస్తున్నాయి అనిపించినప్పుడు అలాంటి వాటిని పక్కన ఉంచి ముందు వాటిని వాడడం వల్ల పడవక ముందే వాడే వీలు ఉంటుంది. మొలకలు పెద్దగా అవుతున్న కొద్దీ బొల్లి లేదా వెల్లుల్లిపాయలు ఉండడం మనం చూస్తూనే ఉంటాం.


ఇలా కూలిపోయిన వాటిని పడేయడం తప్ప ఇంకేమీ చేయలేము. చాలా మందికి మొలకల రుచి చాలా ఇష్టం . అందుకే మొలకలు వచ్చే వరకు ఆగి ఆ తర్వాత తింటుంటారు. అయితే ఈ మొలకలతో కూడిన ప్రయోజనాలు ఉంటాయని చెబుతున్నారు.  ఈ మొలకల్లో పోటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటిని తీసుకోవడం కూడా మంచిదే అని వెల్లడిస్తున్నారు. అయితే ఈ మొలకలు నేరుగా తింటే కాస్త చేదుగా అనిపించవచ్చు. మనకే ఉల్లి వెల్లుల్లి ముక్కలతో పాటు కూరలో వేసుకొని తినడం మంచిది. సాధారణంగా మనం వంటింట్లో ఉండే తేమ కారణంగా మొలకలు వస్తుంటాయి. రాకుండా ఉండాలి అంటే వాటిని చల్లని లేదా పొడి ప్రదేశాలలో ఉంచినట్లయితే మొలకలు  రాకుండా ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: