అరటి పండ్లు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగని ఎన్ని అంటే అన్నీ తింటే అనారోగ్య  పాలవుతారు. పండ్లు తినడం వల్ల బరువు తగ్గుతారు. అయితే రోజుకు రెండు మాత్రమే తినాలి. ఎక్కువ  తీసుకోవడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉందని పరిశోధకులు తెలుపుతున్నారు. అది ఎలా జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. అరటి పండ్లలో ఉండే పొటాషియం శరీరంలో  నీరు  అదనంగా చేరకుండా రక్షిస్తుంది. ఒకసారి అనారోగ్యాల పాలు ఇప్పుడు పొట్టలోకి నీరు ఎక్కువగా చేరుతూ ఉంటుంది. దాంతో పొట్ట ఉబ్బినట్లు ఉంటుంది. ఈ విధంగా జరగకుండా ఉండడానికి రోజుకు రెండు అరటి పండ్లు తినడం  మంచిదని పరిశోధకులు చెబుతున్నారు. అలాగే తినే ఆహార పదార్థాలు మార్పు తెచ్చుకోవాలి. ఏపీ న కూరలు తినకుండా, ఉడికించిన కూరలు తీసుకోవడం వల్ల  బరువు తగ్గుతారని పరిశోధనలు వెల్లడించాయి.

 అరటి పండులో ప్రోబయోటిక్ గుణాలు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలోని మంచి  బ్యాక్టీరియాలను పెరిగేటట్లు చేస్తాయి. ఈ బ్యాక్టీరియాలు తిన్న ఆహారాన్ని బాగా అరిగించి జీర్ణక్రియ సక్రమంగా జరిగేటట్లు చేస్తాయి. జరగడం వల్ల శరీరంలో కొవ్వు పేరుకోకుండా ఉంటుంది.
తద్వారా నడుము, పొట్ట చుట్టూ కొవ్వు తగ్గడం మొదలవుతుంది.

 అరటి పండ్లు విటమిన్ బి పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలోని కొవ్వు పెరగకుండా చేస్తుంది. శరీరంలో కొవ్వును పోగు చేసే జన్యువులను చురుగ్గా  లేకుండా చేస్తాయి. దీనివల్ల కొవ్వు పెరగకుండా ఉంటుంది. ఫలితంగా  బరువు తగ్గుతారు.

 ఖచ్చితంగా  బరువు తగ్గాలి అనుకుంటే రోజుకు రెండు అరటి పండ్లు తీసుకోవడం చాలా మంచిది. అంతేకాకుండా స్పైసి ఫుడ్, ఫ్రై  చేసిన కూరలు, మసాలా కూరలు, పిజ్జాలు, బర్గర్లు, చిప్స్ ఇవన్నీ తీసుకోకపోవడం వల్ల బరువు తగ్గే అవకాశం ఉందని పరిశోధకులు తెలియజేస్తున్నారు. అలాగే అరటి పండ్లు బాగా పండినవి మాత్రమే తీసుకోవాలి. ఇలా చేయడం మొదలు పెట్టగానే పొట్ట కొవ్వు తగ్గడం మొదలవుతుంది

మరింత సమాచారం తెలుసుకోండి: