ఈ కరోనా ప్రపంచ దేశాలు అన్నింటినీ పట్టిపీడిస్తున్న విషయం అందరికీ తెలిసిందే . అయితే ఈ మహమ్మారిని సమూలంగా నిర్మూలించే , ఒక అద్భుతమైన కొత్త వ్యాక్సిన్ వచ్చేసింది . దానిని సూపర్ ఫాస్ట్ వ్యాక్సిన్ అని అంటారు. ఇది ఎటువంటి కరోనా వైరస్ జాతి నైనా ఇట్టే చంపగల శక్తి ఈ వ్యాక్సిన్ కు ఉందట. ముఖ్యంగా మ్యుటేషన్, స్ట్రెయిన్, వేరియంట్ వంటి కరోనా వైరస్ జాతులను సమూలంగా నిర్మూలించే శక్తి ఈ కొత్త సూపర్ వ్యాక్సిన్ కు ఉందని కొత్త అధ్యయనాలు చెబుతున్నాయి.

ఇక ప్రస్తుతం కొన్ని రకాల కరోన వ్యాక్సిన్లు గత కొన్ని నెలలుగా ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చి ,కొంత వరకు ఉపశమనం కలిగిస్తున్నాయి. అయితే వ్యాక్సిన్  మ్యుటేషన్ లను ,వేరియంట్లను ప్రభావంతంగా ఎదుర్కొనే శక్తి వీటికి లేదని ఎక్కువగా వినిపిస్తోంది. ఇక వర్జీనియాకు చెందిన జియాంగ్ జిన్ మెంగ్ , యూవీఏ హెల్త్ కు చెందిన స్టీవెన్ ఎల్ . జియేచెన్నర్ పరిశోధకులు ఈ కొత్త విధానాన్ని కనుగొన్నారు . అంటే ఈ పరిశోధనలో తేలిన విషయం ఏమిటంటే , అన్ని రకాల వైరస్లను అంతమొందించే శక్తి ఈ కొత్త యూనివర్సల్ వ్యాక్సిన్ కు ఉందని ఈ పరిశోధనలో తేలింది..


ఈ వ్యాక్సిన్ ప్రస్తుత కరోనా వైరస్ ల పై మాత్రమే కాకుండా,  భవిష్యత్తులో రాబోయే కరోనా వైరస్ జాతులపై కూడా ప్రభావంతంగా పనిచేయగలదట..
అయితే ఈ వ్యాక్సిన్ కరోనా వైరస్ లు అన్నింటిపై ఎలా పోరాడ గలదు అనేది ఇప్పుడు ఇక్కడ చదివి  తెలుసుకుందాం.

జియాంగ్ జిన్ మెంగ్,జియేచెన్నర్ వీరిద్దరూ చేసిన రీసెర్చ్ లో యూనివర్సల్ వ్యాక్సిన్ ను క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. కరోనా వైరస్ స్పైక్ ప్రోటీన్ భాగాన్ని వైరల్ ఫ్యూజన్ పెప్టైడ్ అని పిలుస్తారు. ఇక దీనిని లక్ష్యంగా చేసుకొని, సూపర్ వ్యాక్సిన్ ను తయారు చేశారు. సాధారణంగా ఈ వైరల్ ఫ్యూజన్ పెప్టైడ్ యూనివర్సల్ గా అన్ని కరోనా  వైరస్ లపై పోరాడుతుంది.

వాస్తవానికి ప్రపంచ వ్యాప్తంగా వేలాది మంది రోగుల నుండి పొందిన ఎస్ ఏ ఆర్ ఎస్  కోవ్ 2 జన్యు శ్రేణులలో ఏమాత్రం మార్పు లేదు.  అలాగే విభిన్నంగా కూడా లేదని గుర్తించారు.. ఈ స్పైక్ ప్రోటీన్ బాగానే లక్ష్యంగా చేసుకునే టీకా సామర్థ్యం అన్ని కరోనా వైరస్ ల పై ప్రభావంతంగా పనిచేస్తుంది అని పరిశోధకులు గట్టిగా నమ్ముతున్నారు. ఈ వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల మనలో రోగనిరోధక శక్తి పెరిగి , కరోనావైరస్ లను అంతం చేయగల శక్తి మనకు వస్తుందట.. ఇక ఆ వ్యాక్సిన్ పేరు SARS - CoV -2..


మరింత సమాచారం తెలుసుకోండి: