ఇటీవల కో వ్యాక్సిన్, కోవి షీల్డ్ అని పిలువబడే రెండు రకాల వ్యాక్సిన్లను ప్రపంచ దేశాలు ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ముఖ్యంగా రష్యా నుంచి విడుదలైన ఈ రెండు వ్యాక్సిన్లను వేయించుకున్న తరువాత ప్రతి ఒక్కరిలో అత్యధికంగా యాంటీబాడీ లు ఉత్పత్తి అయినట్లు నివేదికలు తెలపడం జరిగింది. కానీ ఇప్పుడు సరికొత్త నివేదిక ప్రకారం ఈ వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల అతి తక్కువ సమయంలోనే యాంటీబాడీలు తగ్గిపోతున్నాయట. అంతేకాదు ఈ వ్యాక్సిన్ లు వేసుకుంటే చచ్చినట్టే అని అంటున్నారు శాస్త్రవేత్తలు.. అయితే ఈ వ్యాక్సిన్ లకి సంబంధించిన పూర్తి సమాచారం ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..ఆస్ట్రాజెనెకా, ఫైజర్ వ్యాక్సిన్ ల ద్వారా మనలో రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది అని అధ్యయనాలు తెలుపుతున్నాయి. అంటే ఈ వ్యాక్సిన్లు వేసుకున్న రెండు మూడు నెలలు లేదా పది వారాల లోపే 50 శాతానికి పైగా యాంటీబాడీలు తగ్గవచ్చునని లాన్సెట్ అధ్యయనం తెలిపింది. యూపీఏలో ఉన్న యూనివర్సిటీ కాలేజ్ లండన్ కళాశాలలో జరిపిన పరిశోధనలో, పరిశోధకులు తెలిపిన విషయం ఏమిటంటే, యాంటీబాడీస్ స్థాయిలు తగ్గిపోవడం కారణంగా, వైరస్ త్వరగా అటాక్ అయ్యే అవకాశం ఉంటుందని , ముఖ్యంగా కొత్త వేరియంట్ లకు వ్యతిరేకంగా ఈ వ్యాక్సిన్లు పనిచేయవని తెలిపారు.మన భారతదేశంలో కోవి షీల్డ్ అని పిలువబడే ఆస్ట్రాజెనెకా రెండు టీకాలతో పోలిస్తే, ఫైజర్ వ్యాక్సిన్ యొక్క రెండు టీకా లలో వ్యాధినిరోధక స్థాయిలు గణనీయంగా పెరిగినట్లు యూనివర్సిటీ కాలేజ్ లండన్ పరిశోధకులు తెలిపారు. ఇక ఈ టీకాలు వేసిన వారిలో రోగనిరోధక శక్తి అత్యధికంగా ఉన్నట్లు తెలిపారు.
" అయితే మొదట్లో ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ లేదా  ఫైజర్ వ్యాక్సిన్ టీకాలు వేసుకున్నప్పుడు రెండు టీకాల లో అత్యధికంగా యాంటీబాడీస్ స్థాయిలు పెరిగాయి. ఈ covid-19 నుండి ఈ టీకాలు చాలా బాగా రక్షించాయి అని యు సి ఎల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ఇన్ఫర్మేటిక్స్ అధికారి మధుమిత శ్రోత్రి తెలిపారు. అంతే కాదు రెండు మూడు నెలల్లో యాంటీబాడీలు 50 శాతానికి పడిపోయినట్లు మేము కనుగొన్నామని"  మధుమిత శ్రోత్రి  తెలిపారు.

" ఆస్ట్రాజెనెకా రెండు టీకాలతో యాంటీ బాడీస్ తగ్గుతున్న తరుణంలో ముందుగా ఎవరికీ ఎటువంటి టీకా ఇవ్వాలి అనేది ఆలోచిస్తున్నట్లు యూనివర్సల్ కాలేజ్ లండన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ఇన్ఫర్మేటిక్స్ ప్రొఫెసర్ రాబ్ ఆల్డ్రిజ్  తెలిపారు.



మరింత సమాచారం తెలుసుకోండి: