ఇక మనం ఆరోగ్యంగా ఉండటానికి మనం తినే ఆహార పదార్ధాలే కాదు. మన చుట్టూ వుండే పూలు కూడా చాలా ముఖ్యం. కాబట్టి ఖచ్చితంగా ఇంటి పరిసరాల్లో ఈ పూలను పెంచుకోండి. సంపూర్ణ ఆరోగ్యంగా ఉండండి. ఇక సాధారణంగా ఈ పువ్వులు జుట్టు సమస్యలనకు మంచి నివారిణిగా పని చేస్తుంది. ఎరుపు, గులాబీ, తెలుపు, పసుపు ఇంకా నారింజ రంగులలో ఉండే పువ్వులు, జుట్టు ఇంకా చర్మ సమస్యలను తగ్గిస్తాయి. అలాగే మందార పువ్వులను ఆయుర్వేద టీ తయారీలో కూడా ఉపయోగిస్తారు. ఇక ఇది రక్తపోటు సమస్యను తగ్గించడంలో ఎంతగానో సహయపడుతుంది. ఇక అలాగే పైల్స్, రక్తస్రావం, జుట్టు రాలడం, అధిక రక్తపోటు ఇంకా దగ్గు వంటి సమస్యలను కూడా వెంటనే తగ్గిస్తుంది.

ఇక అలాగే మల్లె పువ్వులు సువాసనకు మంచి మానసిక ప్రశాంతత కలుగుతుంది. అలాగే మల్లె టీ.. ఆందోళన, నిద్రలేమి ఇంకా నాడీ వ్యవస్థకు సంబంధించిన సమస్యల నుంచి మంచి ఉపశమనం పొందడానికి సహయపడుతుంది. అలాగే ఇది జీర్ణ సమస్యలు, మహిళలలో పీరియడ్స్ పెయిన్ ఇంకా శరీరంలోని మంటను తగ్గించడంలో ఎంతగానో సహయపడుతుంది.ఇక గులాబీ పువ్వులలో టానిన్లు, విటమిన్ ఎ, బీ, సీ పుష్కలంగా ఉంటాయి. అలాగే గులాబీ పువ్వుల జ్యూస్ శరీరంలోని వేడిని ఇంకా తలనొప్పిని తగ్గిస్తుంది. అలాగే ఎండిన పువ్వులు గర్భిణీ స్త్రీలకు మూత్ర విసర్జన సమస్యలను పూర్తిగా నయం చేస్తాయి.ఇక అలాగే వాటి రేకులు కూడా కడుపు సమస్యలను వెంటనే తగ్గిస్తాయి. ఇక గులాబీలను మురబ్బా వంటి స్వీట్స్ తయారీలో ఉపయోగిస్తుంటారు. అలాగే దగ్గు, ఉబ్బసం ఇంకా బ్రోన్కైటిస్ వంటి ఉపరితిత్తుల సమస్యలు, అజీర్ణ ఇంకా అపానవాయువు వంటి జీర్ణ సమస్యలను నయం చేయడంలో ఎంతగానో సహయపడతాయి.అలాగే రోజ్ వాటర్ వలన కళ్ల మంటను తగ్గించవచ్చు. ఇంకా మలబద్దకాన్ని కూడా ఈజీగా నియంత్రించవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: