కొబ్బరిలో ఫినోలిన్ సమ్మేళనాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అవి మంచి యాంటీ ఆక్సిడెంట్స్ గా పనిచేస్తాయి.ఇక అంతేగాక శరీర కణాల ఆక్సీకరణ నష్టాన్ని కూడా నివారిస్తాయి. ఇంకా గల్లిక్ యాసిడ్, కెఫిక్ యాసిడ్, సాలిసిలిక్ యాసిడ్ అలాగే పి-కొమరిక్ యాసిడ్స్ కూడా ఉన్నాయి. ఎండిన కొబ్బరి మన శరీరంలోని రక్త ప్రవాహాన్ని కూడా సరిగ్గా ఉంచుతుంది.ఇక అలాగే కొబ్బరి ఐరన్ లోపాన్ని కూడా ఈజీగా తగ్గిస్తుంది. ఇక అలాగే సాధారణంగా మహిళలల్లో ఎక్కువగా ఐరన్ లోపం కలుగుతుంది. అందుకే ఎండిన కొబ్బరిలో ఐరన్ అనేది చాలా ఎక్కువగా మోతాదులో ఉంటుంది. తరచూ కొబ్బరిని తినడం వలన ఐరన్ సమస్య అనేది దెబ్బకి తగ్గుతుంది. అందుకే మహిళలు డెలివరీ తర్వాత ఖచ్చితంగా కొబ్బరి స్వీట్స్ తినాలి.అలాగే ఎండిన కొబ్బరిలో ప్రోటీన్స్, విటమిన్స్ ఐరన్, కాల్షియం, మాంగనీస్ ఇంకా సెలీనియం వున్నాయి.ఈ పోషకాలు అనేవి రోగ నిరోధక శక్తిని బాగా బలోపేతం చేస్తాయి.

ఇక అంతేకాకుండా శరీరాన్ని వైరల్ ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడతాయి.ఇక అలాగే ఎండిన కొబ్బరి బంధన కణజాలాలకు కూడా చాలా మేలు చేస్తుంది.అలాగే ఎండిన కొబ్బరి శరీరంలోని బంధన కణజాలాలను బలోపేతం చేసే అనేక పోషకాలను కూడా కలిగి ఉంటుంది. కొబ్బరిని ఆహారంలో తీసుకోవడం వలన ఆర్థరైటిస్ ఇంకా బోలు ఎముకల వ్యాధి వంటి సమస్యలను అస్సలు రాకుండా పూర్తిగా నివారిస్తుంది. ఇక కేవలం అంతేకాకుండా ఇది చర్మానికి కూడా చాలా మేలు చేస్తుంది.అలాగే పొడి కొబ్బరిని ఎక్కువగా తినడం వలన జ్ఞాపకశక్తి కూడా బాగా మెరుగుపడుతుంది.ఇక అలాగే మానసిక ఆరోగ్యానికి కూడా ఎండు కొబ్బరి అనేది చాలా ముఖ్యం. ఇక కొబ్బరి నూనె గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఇది అల్జీమర్స్ నివారించడానికి బాగా సహయపడుతుందని ఇటీవల జరిగిన పలు అధ్యాయనాల్లో తెలడం జరిగింది.ఇక అందుకే కొబ్బరి తినడం అలవాటు చేసుకోండి. సంపూర్ణ ఆరోగ్యంగా ఉండండి.

మరింత సమాచారం తెలుసుకోండి: