ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో డెంగ్యూ వైరస్...  విజృంభిస్తోంది. మొన్నటివరకు కరోనా మహమ్మారి చేయగా... ఇప్పుడు డెంగ్యూ మహమ్మారి... ప్రజలకు చుక్కలు చూపిస్తోంది. అయితే ఈ డెంగ్యూ నుంచి.. బయటపడేందుకు కొన్ని ఆరోగ్య సూచనలు పాటిస్తే సరిపోతుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం.

విశ్రాంతి : డెంగీ నుంచి కోలుకోవాలంటే మనం కచ్చితంగా విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. డెంగ్యూ సోకిన వారికి తీవ్రమైన అలసట ఉంటుంది కాబట్టి విశ్రాంతి కచ్చితంగా అవసరం.

నీళ్లు తాగటం : ప్రతిరోజూ మూడు నుంచి నాలుగు లీటర్లు నీళ్లు కచ్చితంగా తాగాల్సి ఉంటుంది. నీళ్ళతో పాటు ఫ్రూట్స్ మరియు ఫ్రూట్ జ్యూస్ తీసుకోవాలి. డెంగ్యూ సోకిన వారు ద్రవపదార్థాలు ఎక్కువగా సేవించడం వల్ల త్వరగా కోల్పోవచ్చు. అయితే చక్కెర తక్కువగా ఉన్న వాటిని తీసుకోవాల్సి ఉంటుంది.

ఎలాంటి ఆహారం తీసుకోవాలి ? వేటిని పక్కన పెట్టాలి?

కివి, నారింజ, పైనాపిల్ మరియు ఉసిరి లాంటి పనులను మనం తీసుకుంటే మంచిది. ఈ పండ్లతో పాటు దానిమ్మ మరియు బొప్పాయిని తీసుకోవడం వల్ల మనకు మెరుగైన ఆరోగ్యం లభిస్తుంది.  మరీ ముఖ్యంగా కొబ్బరి నీళ్ళు, మజ్జిగ మరియు నిమ్మరసం లాంటివి తీసుకుంటే డెంగ్యూ నుంచి పూర్తిగా కోల్పోవచ్చు.

చిట్కాలు : బొప్పాయి ఆకుల రసం 20 మిల్లీ లీటర్లు తీసుకోవాల్సి ఉంటుంది. 20 మిల్లీ నీ తల్లి దాటకుండా మనం రసాన్ని తీసుకున్నట్లయితే తొందరగా కోల్పోవచ్చు. ఇక ఉదయం మరియు సాయంత్రం రెండు పూట లా ఈ రసాన్ని తీసుకోవడం వల్ల త్వరగా కోలుకుంటారు. ఈ ఆచారాన్ని పెద్దల నుంచి మనం గ్రహించాలి. అలాగే డెంగ్యూ సోకిన వారు ఉదయం పూట ఎండలో నిల్చోవాలి. దీనివల్ల మనకు డి విటమిన్ లభిస్తుంది. పైన చెప్పిన ప్రతి ఒక్క నియమం పాటిస్తే... డెంగ్యూను చాలా సులభంగా అరికట్టవచ్చు ను. 

మరింత సమాచారం తెలుసుకోండి: