మనందరం ఆరోగ్యంగా ఉండాలంటే మంచి పోషకమైన ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. వివిధ రకాలైన పోషకాలు లభించే ఆహారం తీసుకుంటే మనకు ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తవు. అయితే మనం ఆహారం తీసుకునేటప్పుడు అనేక జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. కొన్ని నియమాలు మనకు తెలియక అనేక తప్పిదాలు చేస్తూ ఉంటాం. దీని కారణంగానే జీర్ణ వ్యవస్థకు సంబంధించిన అనేక సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. అయితే మనం తినే టప్పుడు ఎలాంటి తప్పులు చేయకూడదో ఇప్పుడు చూద్దాం.

ఆకలి వేసినప్పుడు మాత్రమే తినాలి : కొంతమంది ఎప్పుడు తింటూనే ఉంటారు. ఆకలి అయినా కాకపోయినా తినేయాలి అనే ఉద్దేశంతో తినేస్తుంటారు. అయితే అతిగా తినడం చాలా అని అనార్థం. మనకు ఎప్పుడూ ఆకలి వేస్తుంది అప్పుడు మాత్రమే తింటే మన ఆరోగ్యం చాలా బాగుంటుంది. మనం ముందు తిన్న ఆహారం అరిగిపోయిన తర్వాత మాత్రమే తీసుకుంటే మనకు జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి.

టీవీ చూస్తూ అసలు తినొద్దు :చాలామంది టీవీ చూస్తూ అన్నం తినేస్తుంటారు. అలా చేయడం అస్సలు మన శరీరానికి మంచిది కాదు. మనం ఎప్పుడు అన్నం తిన్న కంఫర్ట్ గా కూర్చొని తినాలి. అలా తినడం వల్ల జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలు రావు.

సరిపడా తినాలి : మన పుట్టలో ఎంత ఆహారం పడుతుందో అంత మాత్రమే తీసుకోవాలి. అతిగా తీసుకుంటే అనర్ధాలు తప్పవు. ముఖ్యంగా గోరువెచ్చని ఆహారం తీసుకుంటే చాలా మంచిది. ఇలా చేయడం వల్ల మనకు ఎలాంటి సమస్యలు రావు.

నాణ్యమైన ఆహారం తీసుకోవాలి : మనం ఎప్పుడైనా ఆహారం తీసుకున్న డబ్బులు పోషకవిలువలు ఉండే ఆహారాన్ని మాత్రమే తీసుకోవాల్సి ఉంది. ముఖ్యంగా పండ్లు, కూరగాయలు, పాలు మరియు చేతులు మొదలైనవి తీసుకుంటే ఉత్తమం. అలాగే మనం తినే డబ్బులు చాలా నెమ్మదిగా నమిలి మింగాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: