మనలో చాలా మంది అధిక బరువుతో అనేక ఇబ్బందులు పడుతూ ఉంటారు అన్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఈ బరువు తగ్గడానికి చాలా మంది చాలా రకాల... ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా బరువు తగ్గడం అత్యంత సులువైన పని కాదని వైద్యనిపుణులు చెబుతున్నారు. బరువు తగ్గడానికి చాలా మంది కఠోర నియమాలను పాటిస్తే... దానిపై ఫలితం ఉంటుందని చెబుతున్నారు. ఒకవేళ మనం ప్రయత్నం చేసినా దానిని మంచి పట్టుదలతో చేస్తే మంచి ఫలితం ఉండవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే... వైద్యుల వద్దకు పోకుండానే కొన్ని ఆహార నియమాలు నిబంధనలు పాటిస్తే బరువు తగ్గవచ్చునని వైద్య నిపుణులు సూచన చేస్తున్నారు. అయితే ఆ వైద్యులు తెలిపిన సూచనల ప్రకారం.. ఎలాంటి నియమాలు పాటించాలి; ఎలాంటి నియమాలను పాటించకూడదు ? అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

తినడం మానేయడం సొల్యూషన్  మాత్రం కాదు : చాలా మంది తక్కువ తింటే బరువు సులభంగా తగ్గవచ్చు చెబుతూ ఉంటారు. అయితే అందులో ఏ మాత్రం నిజం లేదని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. రాత్రిపూట తక్కువగా అన్నం తినాలి అలాగే తిన్న తర్వాత కాస్త నడవాలి. అలా చేస్తేనే మనం బరువు తగ్గే చాన్స్ ఉంటుందని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
 
మిల్ కి  మిల్ కి మధ్యలో కొద్దిగా తినడం :  చాలామంది చాలా రకాలుగా బరువు తగ్గించేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే బరువు తగ్గడానికి... మనం కొన్ని నియమాలు పాటించాలి. ఉదయం తిన్న తర్వాత... మధ్యాహ్నం ఏదైనా స్నా క్స్ తీ సు కో వా లి. మళ్లీ నై ట్ అ న్నం  తి నాలి. ఇలా మధ్యలో ఇతర స్నాక్స్ తింటే ఆరోగ్యానికి మంచిది. ఈ నియమాలు పాటిస్తూ బరువు సులభంగా తగ్గవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: