ఈ వర్షాకాలం సీజన్ లో మనకి ఏదైనా ఖాళీ ప్రదేశాలలో ఈ మొక్కలు బాగా పెరుగుతాయి. ఇందులో రెండు రకాలైన మొక్కలు ఉంటాయట. అందులో ఒక జాతి మొక్క ఆకులు చాలా రౌండ్ గా ఉంటాయి. రెండవ జాతి మొక్క ఆకులు కోణం కలిగి ఉంటుంది. ఇవి రెండు వేర్వేరు గుణాలను కలిగి ఉంటా యట అయితే ఇందులో ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో ఇప్పుడు ఒకసారి చూద్దాం.


1). ఇక ఈ మొక్క పేరు ఏమి టంటే కుప్పింటి మొక్క. ఒక్క ఆకులను కొన్నిటిని తీసుకొని, మిరియాలు, కర్పూరం బాగా మిక్స్ చేసి వాటిని చిన్న చిన్న బిల్లలు గా చేసుకొని రోజులో కనీసం రెండు సార్లు పాలు తాగేటప్పుడు వేసుకుంటే కామెర్లు ఉండవట.

2). ఈ మొక్క ఆకులు, వేర్లను బాగా చూర్ణం వలె చేసుకొని తీసుకున్నట్లు అయితే మూలాల నుండి విముక్తి పొందవచ్చు.

3). మొక్క ఆకులు ద్వారా వచ్చేటువంటి రసాన్ని అన్ని ఏదైనా చర్మరోగ సమస్య ఉన్నవారు చూసుకున్నట్లయితే అది పూర్తిగా నయం అవును.

4). నోటిలోని దంతాలు పుచ్చిపోతే.. ఆ దంతాలు నుండి విముక్తి పొందాలంటే ఈ చెట్టు వేరు తో దంతాలు శుభ్రపరచుకోవాలట.

5). పూర్వపు రోజుల్లో ఈ చెట్టు ఆకు రసాన్ని చెవిలోకి తినడం వల్ల చెవి పోటు రాకుండా ఉండేదట.

6). మన చుట్టూ కనిపించే టువంటి తేలు, కందిరీగ, జెర్రీ వంటివి కుట్టినప్పుడు, ఈ మొక్క యొక్క అకును కుట్టిన చోట కట్టినట్లు అయితే.. ఆ నొప్పి నుంచి నివారణ వస్తుందట.

7). ఏదైనా జంతువులకు గాయాలైనప్పుడు వాటికి ఉండే పురుగులను తొలగించాలంటే..ఈ మొక్క ఆకులు బాగా నూరి ఆ గాయాల పైన చల్లి నట్లు అయితే పురుగులు నశిస్తాయట.

8). గోరుచుట్టు, మెదడులోని గడ్డ కట్టిన రక్తం తగ్గిపోవాలంటే.. ఈ  ఆకు రసాన్ని అన్ని పిలిస్తే చాలట.

మరింత సమాచారం తెలుసుకోండి: