1968లో మంకీ ఫాక్స్ కోతి నుంచి వచ్చిన చర్మ కణజాలం.. అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, యూరప్ వంటి దేశాలలో 90కి పైగా ఇప్పటివరకు కేసులు బయటపడ్డాయని WHO సమస్త వెల్లడించింది ఆఫ్రికాలో ఇది తరచుగా కనిపించే అంటువ్యాధి.. ఇప్పుడు ఇది ఎక్కువగా ఆఫ్రికా ఇతర దేశాలలో కూడా కనిపిస్తోంది. మరో 12 దేశాలలో కనీసం 28 అనుమానిత కేసులు పరీక్షిస్తుందని WHO సమస్త తెలియజేసింది. కానీ ఇది కోవిడ్ లాంటిది కాదని దీన్ని నియంత్రణ సాధ్యమేనని నిపుణులు తెలియజేస్తున్నారు ఇప్పుడు మనకి ఫాక్స్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.


ఈ వైరస్ ఎక్కువగా మధ్య, ఆఫ్రికా ప్రాంతాలలో కనిపిస్తు న్నది. ముఖ్యంగా వర్షపాతం ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో ఇది చాలా ఎక్కువగా కనిపిస్తోంది. ఈ ఏడాదికి 1,200 కంటే ఎక్కువ మంకీ ఫాక్స్ కేసులు నమోదయ్యాయి. మే 1 నాటికి 57 మరణాలు నమోదయ్యాయని WHO తెలుపుతున్నాయి. మంకీ ఫాక్స్ యొక్క లక్షణాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1). ప్రారంభ దశలో జ్వరం, వాపు, నడుము నొప్పి, కండరాల నొప్పి, తలనొప్పి వంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి.

2). ఇక ఆ తర్వాత చర్మంపై దద్దుర్లు లేదా పొక్కులు కూడా కనిపిస్తాయి. ముందు చర్మం ఎర్రగా కందినట్లు అవుతుంది ఆ పై పొక్కులు కూడా వస్తాయి. ఆ తరువాత బొబ్బలు గా కూడా మారుతాయి.

3). దద్దుర్లు లేదా పొక్కులు దురద పెడతాయని.. నొప్పిగా ఉండవచ్చని, కాలక్రమేన ఇవి దురదలు తగ్గుతాయని అమెరికాలోని జాన్స్ హాప్ కిన్స్  లో ఉండే డాక్టర్ ఆమేష్ తెలియజేశారు.

4). అయితే చాలామందికి దద్దుర్లు, పొక్కులు తగ్గిపోతాయయని చాలామందికి త్వరగానే తగ్గిపోతోందని తెలియజేశారు. దీనివల్ల తీవ్రమైన అనారోగ్య సమస్యలు రావని ఆయన తెలియజేశారు ఈ వ్యాధి 14 నుంచి 21 రోజుల లోపు మాత్రమే ఉంటుందట. కోతులు, ఎలుకలు, ముడుతలు వంటి జంతువుల నుంచి కూడా మనుషులకు సోకుతుందట.

మరింత సమాచారం తెలుసుకోండి: