ప్రస్తుత కాలంలో ఎంతో మంది ప్రజలు కిడ్నీ సంబంధిత వ్యాధుల బారిన పడే అవకాశం ఎక్కువగానే ఉన్నది. దీనికి పెద్ద కారణం మన పార్టీ ఇచ్చే కొన్ని ఆహారపు అలవాట్లని వైద్యులు తెలియజేస్తున్నారు. మనలోని కొన్ని అలవాట్లు కిడ్నీలపై ప్రభావం చూపుతున్నాయి. ఇందులో అత్యంత ప్రమాదకరమైన అలవాటు ఎక్కువగా పొగ తాగడం. దీనివల్ల రక్తనాళాలపై ప్రభావం చూపుతుందట. ఇది రక్తప్రసరణను తగ్గిస్తుంది. ఫలితంగా మూత్రపిండాల పై చాలా ఒత్తిడి ఏర్పడుతుంది. అతిగా ధూమపానం చేసేవారి పరిస్థితి కొన్నిసార్లు ప్రాణాంతకంగా కూడా మారుతోందని వైద్యులు సూచిస్తున్నారు. అందుచేతనే ఈ అలవాటు ఉన్నవారు మానుకోవాలని నిపుణులు హెచ్చరించడం జరుగుతోంది. వాటి గురించి ఇప్పుడు చూద్దాం.

1). కిడ్నీ ఆరోగ్యంగా ఉండాలి అంటే ఖచ్చితంగా ధూమపానం మానేయాల్సిందే..స్మోకింగ్  వల్ల కిడ్నీల పై ఒత్తిడి ఏర్పడి కొన్నిసార్లు ప్రాణాంతకంగా మారుతుంది.

2). కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలి అంటే ఆహారం చాలా అవసరం. ఆరోగ్యకరమైన ఆహారం బరువు పెంచడానికి కూడా దారితీస్తుంది. దీంతో శరీరంలో అనేక వ్యాధులు పెరగడం ప్రారంభమవుతాయి. ఈ వ్యాధుల ప్రభావం వల్ల కిడ్నీల పై చెడు ప్రభావం చూపుతుంది.

3). కొంతమంది తమ శరీరం ఫిట్ నెస్ గా ఉండడం కోసం రోజులో కనీసం ఒక అరగంట కూడా కేటాయించరు. దీనివల్ల సోమరితనం, బద్ధకం అనేది అలవాటు అవుతుంది . దీనివల్ల మూత్రపిండాలపై ప్రభావం చూపుతుంది. కిడ్నీ ఆరోగ్యంగా ఉండాలంటే క్రమం తప్పకుండా ప్రతి ఒక్కరూ వ్యాయామం చేయాలి.

4). కిడ్నీ ఆరోగ్యంగా ఉండాలి అంటే మంచి నీటిని ఎక్కువగా తాగుతూ ఉండాలి. కొంతమంది దాహం వేసినప్పుడు మాత్రమే నీటిని తాగుతూ ఉంటారు. కానీ శరీరంలో నీరు లేకపోతే కిడ్నీలు చాలా దెబ్బతింటాయని తెలియజేయడం జరుగుతోంది. కిడ్నీ ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి రోజూ సగటున మనిషి పది గ్లాసుల నీటిని కచ్చితంగా తాగాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇలాంటివన్నీ చేయడం వల్ల మనిషి ఆరోగ్యంగా ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: