కాలం మారింది.. ఆహారపు అలవాట్లు మారాయి.. దానితో చాలా మంది శృంగార ప్రియులు తమ భార్యతో కానీ, తమ ప్రియురాలితో గాని శృంగారం చేయాలనీ అనుకుంటారు. అలాంటి వారు తొందరగా వారి శక్తిని కోల్పోయి ఆ సుఖ ప్రాప్తి ని పొందలేక పోతున్నామని భాదపడుతుంటారు. ఈ సమస్యతో రోజు రోజుకు చాలా మంది భాధపడుతుంటారు. దానితో పిల్లలు పుట్టలేదని భాదపడుతుంటారు. 


అలాంటి వారి ఇంట్లో దొరికే వాటితో ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వారి శక్తీ మరింత రెట్టింపు అవుతుందని నిపుణులు అంటున్నారు అవేంటో చూద్దాం.. రసిక ప్రియులు ఈ శృంగారంలో రోజు పాల్గొనాలని చాలా ఆశగా అనుకుంటారు. అలా చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుందని అంటారు. శరీరంలో ఉండే కొన్ని రకాల హార్మోన్లు రిలీజ్ కావడం వల్ల మనిషి శరీరం చాలా బాగుంటుందని నిపుణులు అంటున్నారు. 


శృంగారం అనేది జీవితంలో ముఖ్యమైన ఘట్టం.. అది లేకుండా మాత్రం ఏ మాగాడు ఉండదు. దేవుడు సృష్టించిన ఒక కార్యం. అందుకే రెండు వేరు జెండర్లు కలిస్తే ఒక జీవం ప్ర్రాణం పోసుకుంటుంది.. అందుకేనేమో మానవ జీవితంలో శృంగారం అనేది ముఖ్యమైనది. సరే.. ఈ శృంగారాన్ని ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తారు. ఎవరి కంఫర్ట్ వాళ్ళు చూసుకుంటారు. ఇకపోతే ఈ కొన్ని పద్ధతుల్లో కనుక ఇది చేస్తే ప్రాణానికే ప్రమాదం అంటున్నారు. 


శృంగారంలో పాల్గొనేవాళ్ళు ముందుగా ఏది తినకుండా చేస్తే మేలని కొందరు అంటారు.. కానీ, ఎనేర్జి కావాలంటే తినాలని మరి కొందరు అంటున్నారు. మనం రతిలో ఉన్నప్పుడు ఎక్కవ శక్తీ ఖర్చవుతుంది కాబట్టి.. ఎక్కువవుతుంది అందుకే ఎక్కువగా తింటారు. అందుకే ఎక్కువగా సెక్స్ చేసే వారు చాలా బొద్దుగా ఉంటారు. అందుకే తిని చేస్తే చాలా రిస్క్ అట.. రతి సుఖాన్ని పొందాలి కానీ, ప్రాణాలను కోల్పోకూడదు.. రసిక ప్రియులు ఇది చూసి మలచుకోండి..  


మరింత సమాచారం తెలుసుకోండి: