ఏప్రిల్ 19వ తేదీన ఒకసారి చరిత్ర లోకి వెళ్లి చూస్తే ఎన్నో ముఖ్య సంఘటనలు ఎంతో మంది ప్రముఖుల మరణాలు ఎంతో మంది ప్రముఖులు జననాలు జరిగాయి.  మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్లి ఈ రోజు ఏం జరిగిందో తెలుసుకుందాం రండి.

 

 ఆర్యభట్ట : 1975 ఏప్రిల్ 19వ తేదీన భారత తొలి అంతరిక్ష ఉపగ్రహం ఆర్యభట్ట సోవియట్ భూభాగం నుంచి ప్రయోగించబడింది. 

 

 మొదటి రాడర్ : భారతదేశపు మొట్టమొదటి రాడార్ ఇమేజింగ్ ఉపగ్రహాన్ని ఇస్రో 2009 ఏప్రిల్ 19వ తేదీన ప్రయోగించింది. 

 

 అన్న సారా కుగ్లర్ జననం : అమెరికాకు చెందిన వైద్య మిషనరీ ఈయన  47 సంవత్సరాలపాటు భారత దేశంలో వైద్య సేవలు అందించారు. ఆంధ్ర ప్రదేశ్ లోని గుంటూరు లో తొలి ఆస్పత్రి నిర్మించిన అన్నాసాగ కుగ్లర్ నిరుపేదలకు ఎంతో మెరుగైన వైద్యం అందించారు. ఆ తర్వాత ఆ ఆసుపత్రికి ఆమె పేరు పెట్టారు.

 

 నాగభూషణం జననం : తెలుగు సినిమా రంగస్థల నటుడు తెలుగు సినిమాలో ప్రత్యేకంగా సాంఘిక చిత్రాలలో ప్రతినాయకుని పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా మారి ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన నటుడు నాగభూషణం  అయినా 1921 ఏప్రిల్లో 19వ తేదీన జన్మించారు, విలన్లు  చెప్పే డైలాగులకు కూడా క్లాప్ కొట్టిన ఘనతను నాగభూషణం సాధించాడు. ఎస్వీ రంగారావు చిత్రాలలో కొన్ని ప్రతినాయక పాత్రలు వేసినప్పటికీ అవి అంతగా పేరు తీసుకురాలేదు, ఆ తర్వాత విలనిజానికి ప్రత్యేక ఆకర్షణ  ప్రవేశపెట్టి కామెడీ టచ్ ఇచ్చిన నటులు నాగభూషణం. కథ మొత్తం హీరో నడిపిస్తుంటే ఆ హీరోని  ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్ళు తాగడానికి ఉండాలి అందులో ఆరితేరినవాడు  నాగభూషణం. కన్నింగ్ విలనిజానికి నిలువెత్తు రూపం నాగభూషణం. నిజానికి మారుపేరు గా మారిన నాగభూషణం ఎన్నో సినిమాలు స్టార్ హీరోలను కూడా పెట్టింది ,

 

 

 కళాతపస్వి కె.విశ్వనాథ్ జననం : తెలుగు చిత్ర పరిశ్రమ కళాతపస్వి చిరపరిచితమైన కె.విశ్వనాథ్ 1930 ఏప్రిల్ 19వ తేదీన జన్మించారు. ప్రశస్తమైన సినిమాలను సృష్టించి తెలుగు సినిమాకు ఒక గౌరవాన్ని ఏర్పరుచుకున్నారు విశ్వనాథ్. 2016లో ఆయన సినిమా రంగంలో చేసిన కృషికి గాను దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు. చెన్నైలోని ఒక స్టూడియోలో సాంకేతిక నిపుణుడిగా ప్రస్థానాన్ని ప్రారంభించిన కె.విశ్వనాధ్ చిత్ర జీవితంలో కలికితురాయి వంటిది శంకరాభరణం, జాతీయ పురస్కారం అందుకున్న ఈ సినిమా తెలుగు సినిమా చరిత్రలో కూడా ఒక మైలురాయిగా నిలిచిపోయింది, సంగీత హోరులో కొట్టుకుపోతున్న భారతీయ సంప్రదాయ సంగీతానికి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చారు  సినిమాలు ఆవిష్కరించారు. సప్తపది స్వాతిముత్యం స్వయంకృషి శుభోదయం శుభ లేఖ ఆపద్బాంధవుడు శుభసంకల్పం లాంటి సినిమాలు ఈ కోవలోకి వస్తాయి. నటుడిగా దర్శకుడిగా రచయితగా తెలుగు చిత్ర పరిశ్రమకు ఎనలేని చేసిన  కళాతపస్వి కలా . 

 

 వైయస్ విజయమ్మ జననం  : దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి భార్య ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తల్లి వైయస్ విజయమ్మ ఉభయ తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ పరిచయస్తులు, ఆంధ్రప్రదేశ్ శాసన సభ్యులు పులివెందుల శాసనసభ కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న వై.ఎస్.విజయమ్మ జూలై 19 వ తేదీన జన్మించారు, భర్త వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం 2010లో ఉప ఎన్నికల్లో ఏకగ్రీవంగా పులివెందుల శాసనసభ స్థానానికి ఎన్నికయ్యారు విజయమా, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తనయుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరి ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో వైఎస్ వివేకానందరెడ్డి పొట్టేలు పందాలు, ప్రస్తుతం అసెంబ్లీలో తన ముక్తకంఠంతో సమస్యలపై వినిపిస్తూనే ఉంటారు వైఎస్ విజయమ్మ...... 

 

 ముకేశ్ అంబానీ జనం : భారతదేశంలోని ప్రముఖ వ్యాపారవేత్త రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సంస్థకు అధ్యక్షుడు... దేశ సంపన్నుల లో మొదటి స్థానంలో ఉన్న వ్యక్తి ముఖేష్ ధీరుబాయ్ అంబానీ 1957 ఏప్రిల్ 19వ తేదీన జన్మించారు, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సంస్థ భారతదేశంలోని ఐదు వందల కంపెనీలలో రెండవ అత్యంత విలువైన సంస్థగా నిలిచింది, ప్రపంచంలోనే అత్యంత విలువైన ఆంటీల బిల్డింగ్ లో నివాసం ఉంటున్నారు ముఖేష్ ధీరుబాయ్, జీసస్ అంత మరల మొదటి స్థానంలో నిలుస్తూ వస్తూ ఉంటాడు, 

 

 చార్లెస్ డార్విన్ మరణం : జీవపరిణామ సిద్ధాంత కర్త జీవో వాతావరణం పై ఎన్నో పరిశోధనలు చేసి సరికొత్త విషయాలను తెలిసిన గొప్ప శాస్త్రవేత్త చార్లెస్ డార్విన్. ఇంగ్లాండ్కు చెందిన ప్రకృతి వాది స్వాగత్ డార్లింగ్, భూమిపై జీవజలము ఏ విధంగా పరిణామక్రమం జరుగుతుంది అనే విషయం పై ఎన్నో పరిశోధనలు చేసి జీవపరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు చార్లెస్ డార్విన్ 1882 సెక్షన్ 19 వ తేదీన జన్మించారు, . 

 

 పియరీ క్యూరీ మరణం : ఒక ఫ్రెంచి శాస్త్రవేత్త పియరీ క్యూరీ, తెలుగువారి మెర్క్యురీ ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్తలు, ఈ దంపతులు ఇద్దరూ వేరు వేరుగా నోబెల్ బహుమతులను కూడా అందుకున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: