ఉసిరి, హెన్నా తో మీరు ఒక హెయిర్ ప్యాక్ ను తయారు చేయవచ్చు.. ఈ రెండింటి మిశ్రమంతో తయారు చేసే ఈ హెయిర్ ప్యాక్ ను జుట్టుకు వేయడం వల్ల తెల్ల జుట్టును మనం నివారించవచ్చు.. ఇందు కోసం మీరు గోరింటాకు ని తీసుకుని మెత్తని పేస్టులా తయారుచేసి అందులో మూడు టేబుల్ స్పూన్ల ఉసిరి పేస్ట్ లేదా ఉసిరి పొడి వేసి బాగా మిక్స్ చేయాలి.. ఈ మిశ్రమాన్ని జుట్టు మొదళ్ళ నుంచి బాగా చివరి కొనల వరకు పట్టించి తడి ఆరేవరకు అలానే ఉండాలి.. ఇప్పుడు ఘాడత తక్కువ కలిగిన నాణ్యమైన షాంపూతో చల్లని నీటితో తలస్నానం చేయాలి.. ఇలా చేయడం వల్ల జుట్టుకు మంచి నేచురల్ కలర్ రావడం తో పాటు జుట్టు ఆరోగ్యంగా కూడా ఉంటుంది.. మీరు కూడా ఇలా తెల్ల జుట్టు తో ఇబ్బంది పడుతుంటే రంగులు వేయడం ఆపివేసి ఈ చిట్కా పాటించండి.