మన దేశంలో పండే ముఖ్యమైన పంటలలో మొక్కజొన్న ఒకటీ.. ఈ మొక్కజొన్న మన ఆరోగ్యాని బాగు చేస్తుంది. ఈ మొక్కజొన్నల తోనే మనం పాప్ కార్న్, బేబీ కర్రీ వంటివి చేస్తూ ఉంటాము.. అయితే ఈ మొక్క జొన్న పిండి వల్ల మనం రొట్టెలు చేసుకున్నట్లయితే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయట ఇప్పుడు వాటి గురించి చూద్దాం..


మనం గోధుమపిండితో ఎలాగైతే చపాతీలు చేస్తామో మొక్కజొన్న పిండితో అలాగే రొట్టెలు చేస్తాము. ఇందులో జింక్, కాపర్, పొటాషియం, విటమిన్ ఏ.. ఇతర యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. ఇక అంతే కాకుండా మన కళ్ళను కూడా బాగా కనిపించేలా చేస్తుంది. మొక్కజొన్న తో చేసిన వ్యక్తులను తింటే అందులో ఉండే కెరోటినాయిడ్లు, విటమిన్-A అధికంగా ఉంటుంది..

శరీరంలో రక్త కణాలు లేకపోతే.. ఈ రొట్టెలను తింటే తగినంత పరిమాణంలో లభిస్తాయి. మొక్కజొన్నలో పీచు పదార్థాలు బాగా ఉండటం వల్ల అవి రక్తంలో ఉండే ఇటువంటి కొలెస్ట్రాల్ని తగ్గిస్తూ ఉంటాయి. ఇక అంతే కాకుండా గుండె సంబంధిత వ్యాధులను కూడా దూరం చేయడంలో ఈ రొట్టెల చాలా సహాయపడతాయి.

ఈ రొట్టెలను వారానికి రెండు సార్లు తినడం వల్ల మలబద్ధకం సమస్య నుంచి విముక్తి పొందవచ్చు. వీటిని తినడం వల్ల అతిగా ఆకలి వేయదు.. శరీరంలో శక్తి ఎక్కువ సేపు నిల్వ ఉంటుంది.. ఎక్కువగా సార్లు భోజనం తినే వారు నెమ్మదిగా మానేయడం జరుగుతూ ఉంటుంది.

మొక్కజొన్న లో విటమిన్-బి ఉండటంవల్ల.. మన శరీరంలో రక్తపోటు, హైపర్ టెన్షన్ వంటి సమస్యలను దూరం చేసుకోవచ్చు.. ఆ తర్వాత బిపి సమస్య నుండి చాలా తేలికగా బయటపడవచ్చు.

మొక్క జొన్న రొట్టె లోకి కాస్త కరివేపాకు, వేరుశనగ విత్తనాలు వేసుకొని పిండిని బాగా కలిపి రొట్టెలను కాలిస్తే .. రుచితో పాటు, ఎక్కువరోజులు నిల్వ ఉంచడానికి సహాయపడతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: