నోటి దుర్వాస తీవ్రమైన సమస్య అనిపిస్తూ ఉంటుంది. కానీ దీని కారణం వల్ల మనం చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుంది. నోటి నుంచి దుర్వాసన రావడానికి పలు కారణాలు కూడా ఉంటాయి వీటిలో ముఖ్యమైనది క్లీనింగ్ సరిగా లేకపోవడమే.. మీరు తినేవి లేదా తాగేది నేరుగా దంతాలు చిగుళ్లు ఆరోగ్యాన్ని చాలా ప్రభావితం చేస్తూ ఉంటాయి. అందుచేతనే నోటిని హైడ్రేట్ గా ఉంచుకోవడం అవసరం అని కొంతమంది నిపుణులు తెలియజేయడం జరుగుతుంది. కొన్ని సులభమైన చర్యలు తీసుకోవడం వల్ల నోటి నుంచి వచ్చే వాసనను తొలగించుకోవచ్చుట వాటి గురించి చూద్దాం.

1). ఆహారం తిన్న వెంటనే నీరు తాగడం తప్పు.. ఈ విషయం తెలిసి తెలియక కొంత మంది చేస్తూ ఉంటారు ఆహారం తిన్నప్పుడు తిన్న వెంటనే నీటిని తాగడం వల్ల నోరు దుర్వాసన వస్తుందట. కొంతమంది టీ తాగిన తర్వాత కూడా నీటిని తాగడం వల్ల నోటి దుర్వాసన వస్తుంది ఈ అలవాట్లను మానుకోవడం మంచిది.

2). దంతాలలో మురికిని తొలగించడానికి వైద్యులను సంప్రదించడం ఉత్తమము. ఒకవేళ ఇంట్లోనే దంతాలను శుభ్రం చేసుకోవాలనుకునే వారు మార్కెట్లో లభించే టూత్ పిక్ ను ఉపయోగించుకోవచ్చు. ఈ టూత్ పిక్ లు చిగుళ్లలో ఉండే మురికిని క్లీన్ చేస్తాయి.

3). కొంతమంది గారిని ముక్కుతో కాకుండా నోటి ద్వారా తీసుకుంటూ ఉంటారు.. ఈ పొరపాటు వల్ల లాలాజలం ఏర్పడకుండా పోతుంది అంతే కాదు దీని వల్ల ఊపిరితిత్తుల ఆరోగ్యంపై కూడా చెడు ప్రభావం చూపిస్తుందట.


4). అల్పాహారాన్ని దీని నోటిని శుభ్రం చేసుకుంటే నోరు చాలా దుర్వాసన వస్తుంది. అల్పాహారంలో తక్కువ శాతం చక్కెర పదార్థాలు ఉండే విధంగా చూసుకోవాలి. ముఖ్యంగా డైట్ లో పెరుగు ఉండే విధంగా చూసుకోవడం చాలా మంచిదట.

ఇలాంటివి ఇవి అన్ని చేయడం వల్ల మన నోటి దుర్వాసన నుండి మనం బయటపడవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: