ఇక మొలల సమస్య తలెత్తడానికి ఎన్నో రకాల కారణాలు ఉంటాయి. అధిక బరువు, మలబద్దకం, నీటిని ఎక్కువగా తాగకపోవడం, మాంసాహారాన్ని ఎక్కువగా తీసుకోవడం ఇంకా అలాగే ఎక్కువ సేపు అంతే కూర్చొని పని చేయడం వంటివి ఈ సమస్య తలెత్తడానికి ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు.అయితే డాక్టర్లు ఈ సమస్య నుండి బయట పడడానికి ఎక్కువగా శస్త్రచికిత్సను చేస్తూ ఉంటారు.అయితే శస్త్ర చికిత్స చేసినప్పటికి ఈ సమస్య మళ్ళీ కూడా తలెత్తూ ఉంటుంది. కొన్ని ఆయుర్వేద చిట్కాలతో మనం ఈ మొలల సమస్య నుండి చాలా ఈజీగా శాశ్వతంగా బయటపడవచ్చు. ఇక ఆ ఇంటి చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మొలల సమస్యను తగ్గించడంలో ఉల్లిపాయ మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ ఉల్లిపాయను తీసుకొని దానిని ముక్కలుగా చేసి ఉడికించాలి. ఆ తరువాత ఈ ఉల్లిపాయను మిక్సీ పట్టుకుని దాని నుండి మీరు రసాన్ని తీయాలి.ఇక ఈ రసంలో పటిక బెల్లాన్ని కలిపి తీసుకోవడం వల్ల మొలల సమస్య నుండి చాలా ఈజీగా మీకు విముక్తి కలుగుతుంది. ఇంకా అలాగే భవిష్యత్తులో కూడా మీకు ఈ సమస్య తలెత్తకుండా ఉంటుంది. అదే విధంగా పసుపును తీసుకొని ముద్దగా చేసి కొద్దిగా వేడి చేయాలి. ఇలా వేడి చేసిన పసుపును మొలలపై రాయడం వల్ల మొలలు చాలా ఈజీగా రాలిపడిపోతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.


ఇంకా అలాగే వెల్లుల్లి రెబ్బలను లేదా ఒంటి రెక్క వెల్లుల్లిని దంచి ముద్దగా చేసి ఈ మిశ్రమాన్ని మొలలపై రాయడం వల్ల కూడా మొలలు చాలా ఈజీగా రాలిపడిపోతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.ఇంకా అలాగే ఈ మొలల సమస్యను తగ్గించడంలో ఉలవలు కూడా మనకు చాలా బాగా ఉపయోగపడతాయి.ఇంకా అలాగే ఉలవలను తీసుకొని వాటిని ఉడికించి మెత్తగా చేయాలి. ఈ మిశ్రమాన్ని మొలలపై రాసి దానిపై తమలపాకును అలాగే ఉంచి కట్టు కట్టాలి. ఇలా చేయడం వల్ల కూడా మొలల సమస్య నుండి మనకు చాలా ఈజీగా ఉపశమనం కలుగుతుంది. ఈ చిట్కాలను క్రమం తప్పకుండా పాటించడం వల్ల చాలా తక్కువ సమయంలో ఎటువంటి శస్త్ర చికిత్సతో పని లేకుండా మొలల సమస్య నుండి ఈజీగా ఉపశమనాన్ని పొందవచ్చు. అలాగే ఈ చిట్కాలను పాటిస్తూ నీటిని ఎక్కువగా తాగడం ఇంకా అలాగే ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవడం, జంక్ ఫుడ్ కు దూరంగా ఉండడం ఇంకా అలాగే చక్కటి జీవన విధానాన్ని పాటించడం వంటివి చేయాలి. ఇలా చేయడం వల్ల మొలల సమస్య తగ్గడంతో పాటు భవిష్యత్తులో కూడా ఈ సమస్య రాకుండా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: