మాములుగా సాంప్రదాయ దుస్తులు అంటే చీర కట్టు అని చాలా మంది అనుకుంటారు. కానీ చీరతో కన్నా లెహంగాతో మరింత అందం పెరుగుతుందని అంటున్నారు. ఈ మధ్య ఒక డిజైనర్ డ్రెస్సులకు మా డిమాండ్ పెరిగింది. ఇంతకీ ఆ డ్రెస్సులు ఏంటి అనుకుంటున్నారా.. అదేనండి సవ్యసాచి డిజైనర్ డ్రెస్సులు. ఈ డ్రెస్సులకు మార్కెట్లో డిమాండ్ కూడా ఎక్కువే.. 


ఈ రకం డ్రెస్సులు అనేవి బాలీవుడ్ లో పెళ్లికూతుర్ల కోసం స్పెషల్ గా తయారు చేసిన డిజైన్.. పెద్ద సినిమాలకు కావలసిన డ్రెస్సులు మరియు జువెల్లరీ లు వీరు అందిస్తారట . ఈ డిజైనర్ రూప కర్త సభ్యసాచి ముఖర్జీ కోల్కత్తాకు చెందిన ఫేమస్ డిజైనర్. మూవీలకు దర్శకుడుగా పనిచేసిన అనుభవం కలవాడు. 


పెళ్లి కూతుర్ల కోసం బాగా డిజైన్ ఉన్న డ్రెస్సులను డిజైన్ చేయించాలని అందరు అనుకుంటారు. ఆ విషయంలో రాజకీయ నాయకులు-బాలీవుడ్ సెలబ్రిటీలు- వరల్డ్ బెస్ట్ పర్సనాలిటీస్ అతడిని సంప్రదిస్తుంటారు.ఈ మధ్య కాలంలో ఈ డిజైనర్ డ్రెస్సులకు చాలా ఫెమస్ ఉంది. ఇలా చూసుకుంటే ప్రపంచ వ్యాప్తంగా ఫెమస్ అయ్యాయి. 


ఈ డిజైనర్స్ ఇంకా బాగా డిమాండ్ పెంచుకోవడానికి సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు కొత్త డిజైన్లను కలెక్షన్లకు సంబందించిన ఫోటోలను, వీడియోలను పోస్ట్ చేస్తూ వస్తారు. రాజకీయ నాయకులు-బాలీవుడ్ సెలబ్రిటీలు- వరల్డ్ బెస్ట్ పర్సనాలిటీస్ అతడిని సంప్రదిస్తుంటారు. ఆ డిజైన్ డ్రెస్సులతో అమ్మాయిలు చాల అందంగా కనిపిస్తారు. ఆ అందాన్ని చూడాలంటే రెండు కళ్ళు చాలవని అర్థమవుతుంది. సాంప్రదాయ దుస్తుల్లో కూడా అమ్మాయిలు చాలా హాట్ గా ఉంటారు. ఆ డిజైన్స్ పై మీరు ఓ లుక్ వేసుకోండి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: