ఒకప్పటి కాలంతో పోలిస్తే నేటి మానవుడి జీవన విధానాలు, ఆహార, వ్యవహార శైలిలో ఎంతో మార్పు రావడం జరిగింది. మెల్లగా రోజురోజుకు ఎన్నో కొత్త రకాల నూతన ఆవిష్కరణలను కనుగొంటూ తన మేధోశక్తి పవర్ ని మరింతగా పెంచుకుంటూ ముందుకు సాగుతున్న నేటి మనిషి, వాటితో పాటు కొన్ని సమస్యలని కూడా కొని తెచ్చుకుంటున్నాడు. ఒకప్పుడు ఆడ, మెగా అని తేడా లేకుండా ఇంటిలోని వారందరూ కష్టపడి పని చేసి జీవించేవారు కాబట్టి, అప్పట్లో ఇప్పటి వలె వ్యాధులు తక్కువగా వచ్చేవి, అదీకాక ఆహారం కూడా ఎంతో నాణ్యమైనది మరియు సహజ ఎరువుల ద్వారా పండిన ఆహారం కావడంతో, ఆ మనుషులు కూడా ఎంతో దృడంగా ఉండేవారు. 

అయితే రానురాను అన్నిట్లో కల్తీ ఎక్కువయింది. వాటితో పాటు ప్రతి పనికి షార్ట్ కట్స్ రావడంతో కష్టించి పని చేసే వారే కరువయ్యారు. తద్వారా మానసిక ఒత్తిడి, శారీక సమస్యలతో ఎన్నో ప్రాణాంతక వ్యాధులు తక్కవ వయసులోనే చుట్టుముడుతున్నాయి. ఇక ఆహరం అయితే మరింత కల్తీగా తయారయింది. ఇకపోతే అన్నిటికంటే ముఖ్యంగా జీవితంలో ఎంతో ముఖ్యమైన శృంగారం కూడా నేటి కాలంలో ఒక మాములు దినచర్యగా అలవాటైంది. అయితే ఈ శృంగారం విషయంలో కొంత జాగ్రత్త వహిస్తే మన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా భార్య భర్తలిద్దరూ కూడా ఒకరిపై మరొకరు ప్రేమను కలిగి ఉండి, ఒకరి అలవాట్లు మరియు లోటుపాట్లు మరొక తెలుసుకుని సర్దుకు పోవాలని, 

అలా కనుక మెల్లగా అలవాటు చేసుకుని, ఆ తరువాత శృంగారం జరిపితే భావప్రాప్తి కలుగుతుందని, ఇక అన్నిటికంటే ముఖ్యంగా శృంగారాన్ని ఒక దినచర్యగా కాకుండా, ఒకరిపై మరొకరు ఎంతో ఇష్టంతో రోజులో ఎక్కువసార్లు శృంగారంలో పాల్గొంటే మంచిదట. ఆ విధంగా ఎక్కువసార్లు సంతోషంగా భావప్రాప్తితో శృంగారాన్ని జరిపే వ్యక్తుల గుండె ఎంతో పదిలంగా ఉంటుందని, తద్వారా శరీరానికి అవసరమయ్యే టాక్సిన్స్ సమపాళ్లలో విడుదలై, మానసిక సమస్యలను దూరం చేయడంతో పాటు, ఎప్పుడూ అటువంటి వారిని ప్రశాంతంగా ఉండేలా చేస్తుందని అంటున్నారు. అంతేకాదు తద్వారా ఆయా వ్యక్తుల జీవన ప్రమాణం కూడా పెరిగే అవకాశం ఉందని ఇటీవల కొన్ని పరిశోధనల్లో కూడా తేలిందట....!! 


మరింత సమాచారం తెలుసుకోండి: