మాములుగా నీటిలో నివసించే ఏ జంతువులైన గుడ్లు పెడతాయి అంటారు. అది నిజమే అనుకోండి. నీటిలోను బయట ఉండే కప్పలు గుడ్ల ద్వారానే తమ సంతతిని పెంచుకుంటాయి. ఇంకా చేపలు కూడా తమ జాతిని అలానే గుడ్ల ద్వారా పిల్లలను కట్టాయి. అది ప్రకృతి లో జరిగే వైపరీత్యం అని అందరికి తెలుసు. ఇకపోతే కొన్ని పెద్ద జీవులు పిల్లలను పెడతాయన్న విషయం తెలిసిందే. 


సముద్రాల్లో భయంకరమైన చేపలు ఎక్కువగా ఉంటాయి. మనుషులను సైతం తినేంత పెద్ద చేపలు కూడా ఉంటాయి. ఉదాహరణకు తిమింగలం, సొర చేపలు పిల్లలను పెడతాయి. ఈ రకమైన చేపలు నీటిలోనే ఉంటూ తమ సంతతిని త్వరగా అభివృద్ధి చేసుకుంటాయి. అయితే మహా అయితే ఈ చేపలు ఒకటో రెండో చేపలను పెడతాయి. 


కానీ, ఇక్కడ ఒక విచిత్రం జరిగింది. ఒక సొర చెప్పాను కొస్తే అందులో తొమ్మిది పిల్లలు ఉన్నాయట. వామ్మో తొమ్మిది పిల్లల అని ఆశ్ఛర్య పోకండి అవును తొమ్మిదే.. అయితే ఎక్కడ అనే విషయాలను తెలుసుకుందాం. వివరాల్లోకి వెళితే..  తూర్పుగోదావరి జిల్లా యు.కొత్తపల్లి మండలం కొత్తపల్లిలో ఓ మహిళ కూర వండేందుకు సొర చేపను కూర కోసం సొరచేపను కోయగానే పొట్ట నుంచి 9 పిల్లలు బయటకు వచ్చి ఆశ్చర్యానికి గురి చేసిన సంఘటన ఇది. కత్తి తో కోశారు. 


అయితే, దాని పొట్టలో నుంచి వరుసగా తొమ్మిది పిల్లచేపలు బయటపడ్డాయి. అంత చిన్న చేప కడుపులో అన్ని పిల్లలు ఉండటాన్ని స్థానికులు ఆసక్తిగా తిలకించారు. ఈ విషయమై కాకినాడ మత్స్యశాఖ అభివృద్ధి అధికారి లక్ష్మణ్‌ కుమార్‌ని సంప్రదించగా... ఇతర చేపలు గుడ్లు పెడితే, సొరజాతికి చెందినవి ఒక్కోటీ ఏడు నుంచి పన్నెండు దాకా పిల్లల్ని పెడతాయన్నారు. కొన్ని చేపలు అలానే పెడతాయని ప్రముఖులు అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: