పూర్వ‌కాలంలో దంప‌తులు ఎవ‌రైనా స‌రే సెక్స్ గురించి మాట్లాడాలంటే పెద్ద‌గా ఇష్ట‌ప‌డేవారు కాదు. కానీ నేటి యువ‌త అందుకు విరుద్ధంగా ఉంటున్నారు. యుక్త వ‌య‌సు వ‌చ్చిన ద‌గ్గ‌ర నుంచి ఎక్కువ‌గా సెక్స్ గురించి ఆలోచించ‌డం మొద‌లు పెట్టారు. ఇక ఇదిలా ఉంటే భార్యా భ‌ర్త‌ల మ‌ధ్య‌ శృంగార జీవితం బావుంటేనే మిగ‌తావి బావుంటాయ‌ని అంటున్నారు శాస్త్ర‌వేత్త‌లు. 

 

ఇక ఇదిలా ఉంటే ఇందులో మ‌గ‌వారు ఎప్పుడూ ఒకేలా శృంగారంలో పాల్గొన‌డానికి పెద్ద‌గా ఇష్ట‌ప‌డ‌రు ఇందులో కొన్ని డిఫ‌రెంట్ యాంగిల్స్ ని కోరుకుంటారు. అయితే వాటిలో ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డేది ఆడివారు అయితే మ‌గ‌వారు కింద ఉండి ఆడ‌వారు పైన ఉండ‌డం వ‌ల్ల వాళ్ళు ఎక్కువ‌గా భావ‌ప్రాప్తి పొందుతార‌ని ఇటీవ‌ల జ‌రిగిన స‌ర్వేలో తేలింది.  

 

అలాగే యాన‌ల్ సెక్స్ కూడా చాలా మంది ఆడ‌వారే ఇష్ట‌ప‌డుతున్నార‌ట కానీ మగ‌వారు మాత్రం దానికి అంత‌గా సుముఖంగా లేర‌ట‌. చాలా మంది ఆడ‌వారు యాన‌ల్ చేస్తే బావుంట‌ద‌ని కోరుకుంటున్నార‌ట‌. అలాగే ఎక్కువ‌గా త్రీస‌మ్ కోరుకుంటున్నార‌ట‌. 

 

ఇక పూర్వ‌కాలంలో భార్యా భ‌ర్త‌ల మ‌ధ్య సెక్స్ అంటే భార్య కింద భ‌ర్త పైన ఉండి చేసుకునే వారు. అప్పుడు ఆ ఒక్క యాంగిల్ త‌ప్పించి వేరేది ఇష్ట‌ప‌డేవారు కాదు. కానీ ఇప్పుడు అన్నీ కొత్త కొత్త ప‌ద్ధ‌తులు వ‌చ్చేశాయి. ఒక్కొక్క‌రిది ఒక్కోర‌క‌మైన టేస్ట్ ఉంటుంది. కొత్త కొత్త‌గా ట్రై చేయ‌డానికి ఎక్కువ‌గా ఇంట్ర‌స్ట్ చేపుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: