పసిపిల్లలు ఉన్న ఇంట్లో డైపర్లు తప్పకుండా ఉంటాయి. కానీ ఎలాంటి డైపర్స్ వాడాలి?  ఇది నిజంగా ఆలోచించాల్సిన ప్రశ్న. డైపర్ అయితే చాలు ఏదైనా, ఎలాంటిదైనా పర్వాలేదు అనుకుంటున్నారా? మీరు చాలా పొరపడుతున్నారు. మీ పిల్లల కోసం మీరు సరైన డైపర్ ను ఎంచుకోకపోతే, రాషెస్ లాంటి సమస్యలు రావచ్చు. అందుకే పిల్లల కోసం మార్కెట్లో అందుబాటులో ఉన్న 5 బెస్ట్ డైపర్స్ మీ కోసం…

 

పాంప‌ర్స్.. డిస్పోసాబుల్ డైపర్స్ లో ఇవి టాప్ 1. మీ పిల్లలకు డైపర్ ఎప్పుడు మార్చాలో తెలిపే వెట్నెస్ ఇండికేటర్ ఉంటుంది. 12 గంటల వరకు పిల్లలను తడిదనం నుంచి కాపాడుతాయి. పిల్లలకు సౌకర్యంగా ఉంటాయి. గుడ్‌నైట్స్.. మీ పిల్లలకు రాత్రిపూట వాడడానికి గుడ్’నైట్స్ బెడ్’టైం ప్యాంట్స్ సరైన ఎంపిక. మార్కెట్లో అందుబాటులో ఉన్న నైట్ డైపర్స్ అన్నిటిలో ఇది 20% ఎక్కువ తడిని పీల్చుకుంటుంది. హ‌గ్గీస్ ఈ డైపర్లు లో ట్రిపుల్ లేయర్ ప్రొటెక్షన్ ఉంటుంది. పిల్లలను తడి నుంచి 12గంటల వరకు తడినుంచి రక్షిస్తుంది.

 

ఈ డైపర్స్ పిల్లలకు చాలా  మెత్తగా, సౌకర్యవంతంగా ఉంటాయి. ఇందులో ఉండే 3 లేయర్ ప్రొటెక్షన్ పిల్లల చర్మాన్ని డ్రైగా ఉంచి, రాషెస్ రాకుండా కాపాడుతుంది. మీ పిల్లలు ఎప్పుడు కదులుతు ఉంటే ఈ డైపర్లు వాడండి. ఇందులో డబల్ గ్రిప్ స్ట్రిప్స్ ఉంటాయి. పిల్లలను తడినుంచి కాపాడుతాయి. అలాగే పిల్ల‌ల‌కు పొద్ద‌స్త‌మానం డైప‌ర్స్ వేసి ఉంచ‌డం కూడా అంత మంచిది కాదు.

మరింత సమాచారం తెలుసుకోండి: