ఎన్ని చట్టాలు వస్తున్నా, నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నా పోర్న్ వెబ్‌సైట్లకు అడ్డుకట్ట వేయలేకపోతోంది. ఇటీవ‌ల కాలంలో చాలా మంది బాహ్య ప్రపంచానికి దూరంగా అంతర్జాల ప్రపంచానికి దగ్గరగా బతకడానికి అలవాటు పడ్డారు. తెలియకుండానే గాలం వేస్తోంది. నెమ్మదిగా ఆకర్షిస్తోంది. అదే లోకంలో తేలిపొమ్మని చెబుతోంది. ఎవరైనా చెడు అని చెప్పినా వినిపించుకోని మాయలోకి తీసుకెళ్తోంది. అదే పోర్న్‌ కంటెంట్‌. చేతిలో స్మార్ట్‌ ఫోన్‌.. ఫ్రీ వైఫై జోన్‌లు.. ఆఫర్‌లో ఇంటర్‌నెట్‌ సర్వీసులు.. అంతర్జాల ద్వారాలు తెరిస్తే చాలు కుప్పలుతెప్పలుగా వచ్చిపడే అర్ధ్ధనగ్న, అశ్లీల చిత్రాలు... ఇవన్నీ పసి, టీనేజ్‌, యువ మనసుల్లో చిచ్చుపెడుతున్నాయి.

 

ఇదిలా ఉంటే తాజాగా హోట‌ల్‌కి వ‌చ్చిన ఒక జంట సెక్స్ చేసుకునేందుకు పోర్న్ వీడియో చూడాలని నిర్ణ‌యించుకున్నారు. ఆ క్రమంలో ఫోర్న్ వెబ్‌సైట్ ఓపెన్ చేయ‌గా.. వాళ్ల‌కు దిమ్మ‌తిరిగే షాక్ త‌గిలింది. ఎందుకంటే ఆ పోర్న్ వైబ్‌సైట్‌లో వారికి వారి వీడియోయోనే లైవ్ లో కనిపించేసరికి కంగుతిన్నారు. ఏం చేయాలో అర్థంకాక పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. అప్పుడు రంగ‌లోకి దిగిన పోలీసుల‌కు అస‌ల విష‌యం ఛేదించారు. థాయ్ లాండ్ లోని ఓ హోటల్ గదుల్లో స్పై క్యామ్ లు అమర్చి ఆ హోటల్స్ కి వచ్చిన జంటలు సెక్స్ చేసుకుంటుంటే ఆ వీడియో లని రికార్డ్ చేసి లైవ్ లో పెడుతుంది ఓ ముఠా. 

 

అలా దాదాపుగా 800 మంది జంటలు సెక్స్ చేసుకున్నా వీడియోలతో ఏకంగా ఓ పోర్న్ వెబ్‌సైట్ పెట్టి డబ్బులు మూటగట్టుకుంటున్న ఘటన ప్ర‌స్తుతం కలకలం రేపుతోంది. బ్యాంకాక్ లోని 40 హోటల్ గదుల్లో ఇలా కెమెరాలను అమర్చారు.  ఫ్యాన్‌లు, టీవీలు, డ్రెస్సింగ్ టేబుల్స్, కనిపించకుండా సీక్రెట్ గా క్యామ్ లని అమర్చి ఆ హోటల్ కి వచ్చిన వాళ్ళు బట్టలు మార్చుకుంటున్నప్పుడు శృంగారం చేసినప్పుడు వారి విడియోలని రికార్డ్ చేసి ఆ ముఠా తయారుచేసిన పోర్న్ వెబ్సైట్ లో అప్లోడ్ చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఇప్పటికే ఆ ముఠా లక్షల డాలర్లు సంపాదించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: