చాలా మంది పిల్ల‌లు తిండి విష‌యంలో అశ్ర‌ద్ధ చేస్తూ ఉంటారు. అందులోనూ ఎక్కువ‌గా జంక్ ఫుడ్‌నే ఇష్ట‌పడుతుంటారు.  ప్రతి 10 మంది పిల్లల్లో ఐదుగురు ఇలాగె తినకుండా త్వరగా అలసిపోవడం, చదువు మీద ధ్యాస పెట్టలేకపోవడం, అలాగే చదివింది ఎక్కువ గుర్తుపెట్టుకోకపోవడం,హుషారుగా ఉండలేకపోవడం ఇలాంటివి జరుగుతాయి. దీనివల్ల తోటి పిల్లలతో సమానంగా హుషారుగా ఉండలేకపోవచ్చు దినికి పరిష్కారం ఏమిటో ఇప్పుడు చూద్దాము..

 

మధ్యానం పూట వేయించిన గుడ్లు పెట్టండి. కొద్దిగా నునే వేసి దానిలో ఉప్పు, కారం వేసి, దానిలో ఉడకబెట్టిన గుడ్లు వేసి వేయించి, కొత్తిమీర జల్లితే చాలా రుచిగా ఉంటుంది, పైగా అస్సలు వదలకుండా తినడమే కాకుండా ఆ రోజు శరీరానికి కావాల్సిన అన్ని పోషకాహారం లోపాలకి వెళ్తుంది.

 

ఎక్కువగా రాగి జావ ఇవ్వండి. అది ఇష్టంగా త్రాగకపోతే చపాతీలు చేసే పిండిలో కొద్దిగా రాగి పిండి కలపండి దానిలో చాలా శక్తీ ఇస్తుంది. ఖచ్చితంగా ఏదైనా పండు తీసుకుని దానిలో తేనే కలిపి పెట్టండి,ఇలాగా చేస్తే తేనే వల్ల రోగ నిరోధిక శక్తీ పెరుగుతుంది. పండ్లలో విటమిన్లు పుష్కలంగా ఉంటాయి
పొద్దున్న పూట నాబెట్టిన బాదం పలుకులు రెండు పెట్టండి,దిని వల్ల బ్రెయిన్ చురుకుగా అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: