ప్రేమ... ఆ పేరుతో ఎంతో అనుబంధం ఉంది.. ఇద్దరు మనసుల కలయిక .. రెండు మనసుల ను ఒకే దగ్గరకు చేర్చి మనసులోని భావాలను పలికించే సున్నిత భావం ఈ ప్రేమ...అయితే ప్రేమకు వయసుతో పనిలేదు ప్రేమించడానికి రెండు మనసులు ఉంటే చాలని అంటున్నారు..అయితే ఈ ప్రేమకు ఎప్పుడు ఎవరితో పుడుతుందో తెలియకపోవచ్చు కానీ ఒకసారి ప్రేమించిన వ్యక్తిని మర్చిపోవడం చాలా కష్టం అంటారు..

 

 

మహా సముద్రం లాంటి ఈ ప్రేమ ఒకరిమీద మరొకరికి ఉన్న ప్రేమ అనంతం అని చెప్పబడే అద్భుతం.. మనసులోని భావాలను చెప్పే మార్గం ఈ ప్రేమ .. ఇద్దరినీ మానసికంగా ముడి వేసిన బంధం ఈ ప్రేమ ..సముద్రం లాగా ప్రేమను కూడా కొలవలేమన్న సంగతి తెలిసిందే.. ప్రేమలో మునిగి జంటలు ప్రేమను పలు రకాలుగా వ్యక్త పరుస్తారు..మరో విషయమేంటంటే ప్రేమకు వయసుతో సంబంధం లేదని ఏ వయసులో నైనా ప్రేమ పుడుతుందని అంటున్నారు.. 

 

 

ఇలాంటి ప్రేమలు భారత దేశంలో అయితే లేవని చెప్పాలి.. ప్రేమ పుట్టాలంటే ముందు ఆకర్షణ పుట్టాలి.. కళ్ళు కళ్ళు కలుసుకొని అవతలి వ్యక్తి మనసుతో మాట్లాడాలి.. అప్పుడు అతని అంగీకారంతో  ప్రేమ పడుతుందట.. అయితే మగావారిలో ఇరవై ఏళ్ళకు ఆడవారిలో  పద్దెనిమిది ఏళ్లకు ఈ ప్రేమ పుట్టడం సహజం.. ఆ వయసులో ప్రేమలో పడ్డారంటే అర్థం ఉంది.. సరైన వయసులోనే ఈ ప్రేమ పుట్టిందని అర్థమట...

 

 

ఇది ఇలా ఉండగా అమ్మాయిల ప్రేమ గొప్పదా అబ్బాయిల ప్రేమ గొప్పదా అనే విషయాలను చూస్తే అమ్మాయి ప్రేమ గొప్పదని చాలా మంది అంటున్నారు... ఒక అబ్బాయితో ప్రేమలో పడిన అమ్మాయి.. ఆ అబ్బాయిని తన సర్వసం అని నమ్ముతుంది.. తనతోనే జీవితం అని భావస్తుంటారు...తన కష్టాన్ని కూడా తన భుస్కంధాలపై మోస్తూ నా అనుకోని నమ్మి ప్రాణాలు పోయే వరకు జీవిస్తుంది.. కానీ ఈ మధ్య కాలంలో అబ్బాయిలు మాత్రం ఎంజాయ్ చేశామా వదిలేసమా అన్నట్లు ప్రవర్తించి బ్రతుకుండగానే అమ్మాయిలని జీవచ్చవాలుగా మారుస్తున్నారు.. ప్రేమను ప్రేమించండి.. జీవితాన్ని సాఫీగా సాగించండి... హ్యాపీ వాలెంటైన్స్ డే...

మరింత సమాచారం తెలుసుకోండి: