య‌రౌండ్ బెక్స్‌.. బెక్స్ యాంగ్జైటీ అనేది సెల్ఫ్ క్వ‌శ్చ‌నీర్ ద్వారా తెలుసు కోవ‌చ్చ‌ట‌. ఈ ప్ర‌క్రియ‌లో మ‌న‌కు మ‌నం ఆన్స‌ర్ చేసుకుని మ‌న యాంగ్జైటీ లెవ‌ల్స్ తెలుసుకునేందుకు వీలు ఉంటుంది. ఈ ప్ర‌క్రియ‌లో మొత్తం 21 ప్ర‌శ్న‌లు ఉంటాయి. ప్ర‌తి ప్ర‌శ్న‌కు ఆన్స‌ర్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్ర‌శ్న‌ల‌కు  మాగ్జిమ్ రేటింగ్ 3గా ఉంటుంది. వ‌చ్చిన రేటింగ్‌ను బ‌ట్టి మ‌న లెవ‌ల్ తెలుస్తుంది.

 


 

ఈ రేటింగ్ టోట‌ల్ త‌ర్వాత హైలెల్‌, లో లెవ‌ల్లో ఉన్నామా ? అన్న‌ది తెలుస్తుంది. చివ‌రి వ‌న్ వీక్ నుంచి మ‌న అనుభ‌వాల‌ను దృష్టిలో ఉంచుకుని ఆన్స‌ర్లు ఇవ్వాలి.. జెన్యూన్‌గా ఇస్తే య‌న మాంగ్జైటీ లెవ‌ల్స్ ఖ‌చ్చితంగా తెలుస్తాయి..ఇది చిన్న పిల్ల‌ల‌కు, పెద్ద‌ల‌కు కూడా స్ప‌ష్టంగా తెలుస్తుంది..














మరింత సమాచారం తెలుసుకోండి: