అవును డబ్బులేని వాడి సంసారమే బాగుంటుంది. అవును డబ్బు లేని వాడే భార్యతో ప్రేమగా మాట్లాడతాడు. అవును  డబ్బు లేని వాడే భార్యకు అన్నీ చెప్పుకుంటాడు. అవును డబ్బు లేని వాడికి భార్యే ప్రపంచం అవుతుంది. అవును భర్త దగ్గర డబ్బు లేదు, ఆస్థి లేదు అని అర్ధం చేసుకున్న భార్య కుటుంబ పోషణ కోసం భర్తకు అండగా ఉంటుంది. అవును డబ్బు లేని వాడే తండ్రి బాధలను అర్ధం చేసుకుంటాడు. అవును డబ్బు లేని వాడు మాత్రమే కుటుంబం తో హాయిగా గడుపుతాడు. అవును డబ్బు లేని వాడు మాత్రమే భార్య చేతి వంట తింటాడు. 

 

అవును డబ్బు లేని వాడే తన పిల్లలను తానే పెంచుకుంటాడు. అవును డబ్బు లేని వాడే పిల్లలకు తనకు తానుగా సంస్కారం నేర్పుతాడు. అవును డబ్బు లేని వాడే జీవితం అంటే ఎలా ఉంటుందో తెలుసుకుంటాడు. అవును డబ్బు లేని వాడే జీవితంలో ఎత్తు పల్లాలు చూస్తాడు. అవును డబ్బు లేని వాడే భార్య ప్రేమకు నోచుకుంటాడు. అవును ఆస్తి పాస్తులు లేని వాడే భార్య ఇష్టాలను గౌరవిస్తాడు. అవును డబ్బు లేని వాడే భార్యను సహకారం పొందుతాడు. అవును డబ్బు లేని వాడే అసలు పెళ్ళాం అంటే ఎలా ఉంటుందో చూస్తాడు. 

 

అవును డబ్బు లేని వాడే జీవితంలో కొత్త పాఠాలు నేర్చుకుంటాడు. అవును డబ్బు లేని వాడే పిల్లలకు బాధ్యత నేర్పిస్తాడు. అవును డబ్బు లేని వాడే పిల్లల కోసం సంతోషంగా కష్టపడతాడు. అవును డబ్బు లేని వాడే వివాహ సాంప్రదాయాలను గౌరవిస్తాడు. అవును డబ్బు లేని వాడే కూతుళ్ళకు కష్టం అంటే ఏంటో నేర్పిస్తాడు. అవును డబ్బు లేని వాడే తన పిల్లలకు కష్టాలు ఏ విధంగా ఉంటాయో సాక్ష్యాలతో సహా చూపిస్తాడు. ఎందుకంటే డబ్బు లేని వాడికి కుటుంబమే జీవితం. ఆ కుటుంబం కోసమే ఏ ప్రయాణం అయినా.

మరింత సమాచారం తెలుసుకోండి: