పెళ్ళ‌య్యాక భ‌ర్యాభ‌ర్త‌లిద్ద‌రూ ఫ‌స్ట్ నైట్ అంటేనే ఎందుకోగాని చాలా జంకుతుంటారు. అది ఎరేంజ్ మ్యారేజ్ అయినా స‌రే ల‌వ్‌మ్యారేజ్ అయినా స‌రే ఏ వివాహం అయినా స‌రే భ‌ర్యాభ‌ర్త‌లిద్ద‌రి మ‌ధ్య ఫ‌స్ట్‌నైట్ అన‌గానే భ‌య‌బ్రాంతులు, ఏదో తెలియ‌ని ఒక క‌న్‌ప్యూజ‌న్‌తో జంకుతుంటారు.  ఇక కొత‌త్గా అప్పుడే ప‌రిచ‌యం అయితే ఇక ఆ ఇద్ద‌రి మ‌ధ్య‌లో ఆ ఫీలింగ్స్ కాస్త ఎక్కువ‌గానే ఉంటాయి. అలాగే ల‌వ్ మ్యారేజ్ అయితే ఎంత ముందు ప‌రిచ‌య‌మ‌యి మాట్లాడుకున్న‌ప్ప‌టికీ అస‌లు విష‌యం వ‌చ్చేస‌రికి మాత్రం భ‌య‌ప‌డ‌టం..జంక‌టం.. లాంటితో కాస్త  దూరంగా ఉంటారు. ఇక ఫ‌స్ట్ నైట్ అనేస‌రికి చాలా మందికి టెన్ష‌న్‌, ఏవేవో అపోహ‌ల‌తో అది స‌క్సెస్ కూడా అవ్వ‌లేరు. 

 

మ‌రి కొంత‌వ‌ర‌కు మాట్లాడుకునే ప‌రిచ‌య‌మున్న‌ప్పుడు ఆ విష‌యంలో మాత్రం ఎందుకు జంకుతుంటారు. ఆ విష‌యం వ‌చ్చేస‌రికి మాత్రం భ‌య‌ప‌డుతుంటారు. ఈ అపోహ‌ల‌తో చాలామంది కొన్నిరోజుల వ‌ర‌కు ఫ‌స్ట్‌నైట్‌కి దూరంగా ఉండిపోతారు. మ‌రికొంత మంది భ‌యంతో ఉంటారు. ఇక ఇవ‌న్నీ పోవాలంటే... ముందుగా మాట్లాడుకున్నా లేక‌పోయినా దాని మీద ఉన్న భ‌యాందోళ‌న‌లు ఏమీ మ‌న‌సులో పెట్టుకోకుండా చాలా నార్మ‌ల్‌గా యాంగ్జైటీకి లోన‌వ‌కుండా ఉంటే ఎటువంటి ఇబ్బందులు ఉండ‌వు. ఎప్పుడూ మ‌నం నార్మ‌ల్‌గా ఒకళ్ళ‌తో మాట్లాడ‌డానికి మాత్ర‌మే వెళుతున్నామ‌ని ముందు మెంట‌ల్‌గా ఫిక్స్ అయి వెళ్ళాలి. ఆ త‌ర్వాత నెమ్మ‌ది నెమ్మ‌దిగా మాట్లాడుకుంటూ ఒక‌రినొక‌రు అర్ధం చేసుకుంటూ చేస్తే ఏ ప‌ని అయినా స‌రే ఇబ్బంది లేకుండా ఉంటుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: