భార్య‌భ‌ర్త‌లు శృంగారాన్ని ఎప్పుడు ప‌డితే అప్ప‌డు చేయ‌కూడ‌దంటున్నారు శాస్త్ర‌వేత్త‌లు. అలా చేయ‌డం వ‌ల్ల ఆ ప్ర‌భావం పుట్ట‌బోయే పిల్ల‌ల మీద కూడా ప‌డుతుంది. సాయం సంద్య‌వేళల్లో శృంగారంలో పాల్గొన‌డం మంచిది కాదంటున్నారు పూర్వీకులు. అలాగే స్త్రీలు బ‌హిష్టు స‌మ‌యంలో ఉన్న‌ప్పుడు కూడా శృంగారంలో పాల్గొన‌డం మంచిది కాదు. అలా పుట్టే పిల్ల‌లు రాక్ష‌స మ‌న‌స్‌త‌త్వం క‌లిగిన పిల్ల‌లు పుడ‌తారు అని చెబుతున్నారు. ఇలాంటి శాస్త్రాలు నమ్మకాలు లేవు అనుకునే వారు.. నమ్మని వారు నిరభ్యంతరంగా శృంగారాన్ని ఎంజాయ్ చేయవచ్చు. అయితే ఇప్పటికీ నమ్మకం కలిగిన వారు ఈ సమయంలో సెక్స్ జోలికి పోరు.

 

కాని కొన్ని కొన్ని ప‌ట్టించుకోవాలి అని కూడా పెద్ద‌లు మ‌రోప‌క్క చెబుతున్నారు. ఇక శృంగారం చేసేట‌ప్పుడు మాత్రం చాలా మంది లైట్స్ ఆఫ్ చేసి చేసుకుంటారు. కాని అది కూడా మంచి ప‌ద్ధ‌తి కాదు అంటున్నారు. శృంగారం చేసేట‌ప్పుడు లైట్లు వేసుకుని చేసుకోవాలి అంటున్నారు. అలా అని పెద్ద లైట్ పెట్ట‌న‌వ‌స‌రం లేదు. చిన్న లైట్ అయినా స‌రే ఉండాలి అంటున్నారు నిపుణులు.

 

అలాగే బహిస్టు అయిన 12 నుంచి 16 రోజుల మధ్య శృంగారం చేస్తే చాలా మంచిది అంటున్నారు. అప్పుడు క‌లిగేసంతానం చాలా మంచిది అంటున్నారు.  అలాగే శృంగార కోరిక‌ల‌నేవి మ‌గ‌వారికంటే కూడా ఆడ‌వారికి ఎక్కువ‌గా ఉంటాయి అని శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు. అలాగే గ‌ర్బంతో ఉన్న‌ప్పుడు మొద‌టి మూడు నెల‌లు శృంగారంలో క‌ల‌వ‌క‌పోవ‌డం మంచిది అంటున్నారు. ఈ జాగ్ర‌త్త‌లు అన్నీ పాటిస్తే ఇక మీకు అంతా సుఖ సంసార‌మే అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: