ప్రపంచాన్ని గజగజా వణికిస్తున్న కరోనా దాదాపు అన్ని దేశాలపై తన ప్రభావాన్ని చూపిస్తోంది. ఇప్పటి వరకూ సుమారు 11 వేల మంది పైగా మృతి చెందగా దాదాపు లక్షల మంది ఈ వ్యాధి బారినపడి చికిత్స పొందుతున్నారు. ఇదిలాఉంటే చైనా లో పుట్టిన ఈ వైరస్ ఇటలీపై అధ్యదికంగా ప్రభావాన్ని చూపుతోంది. ఇండియాలో ఇప్పటి వరకూ ఈ వ్యాధి సోకిన వారి సంఖ్య  315కి చేరుకోగా చాలా మంది పూర్తిగా ఆరోగ్యం కుదటపడి ఇంటికి చేరుకున్నారు. నలుగురు మాత్రమే కరోనా బారినపడి మృతి చెందారు. ఈ పరిస్థితి నుంచీ బయట పడటానికి కరోనా వ్యాప్తి చెందకుండా కట్టడి చేయడానికి భారత ప్రధాని మోడీ జనతా కర్ఫ్యూ అనే నినాదాన్ని తీసుకువచ్చారు..

IHG

ఇప్పటికే దేశవ్యాప్తంగా కర్ఫ్యూ మొదలయ్యింది. ప్రజలు స్వచ్చందంగా ఈ కర్ఫ్యూలో పాల్గొంటున్నారు. రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి. అందరూ శుభ్రత పాటించాలని సాయంత్రం 5 సమయంలో తమ వరండాలలో నిలబడి ప్రతీ ఒక్కరూ చప్పట్లు కొట్టాలని సందేశం ఇచ్చారు మోడీ జీ. దాంతో ఇప్పుడు ప్రపంచం మొత్తం మోడీ ప్రకటించిన కర్ఫ్యూ పై దృష్టి పెట్టింది. మోడీ అవలంభిస్తున్న ఈ పద్దతి ఎలాంటి రిజల్ట్స్ ఇస్తుందా అంటూ వేచి చూస్తున్నారు. అయితే ఇక్కడ అందరిని అలోచిప చేస్తున్న విషయం ఏమిటంటే...

IHG janatha curfew

ఉదయం 7 గంటల నుంచీ రాత్రి 9 గంటల వరకూ అందరూ జనతా కర్ఫ్యూ పాటించాలని మోడీ జీ చెప్పారు. అక్కడి వరకూ బాగానే ఉన్నా సాయంత్రం 5 గంటల సమయంలో బయటకి వచ్చి చప్పట్లు ఎందుకు కొట్టాలి. అదేదో కర్ఫ్యూ అయ్యాక 9 గంటల సమయంలో చప్పట్లు కొట్టచ్చు కదా.... కానీ సాయంత్రం 5గంటల సమయంలోనే ఎందుకు చప్పట్లు కొట్టాలి అనే దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. అయితే ఇలా చప్పట్లు కొట్టడం వెనుక జోతిష్య శాస్త్రం ప్రకారం ఓ అద్భుతం జరుగుతుందని అంటున్నారు పండితులు..   

IHG

సాయంత్రం 5 గంటల సమయంలో చంద్రుడు రేవతి అనే కొత్త నక్షత్రానికి వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే చప్పట్లు కొట్టడం వలన లేదా ఆటడం వలన సంచిత కంపనం శరీరంలో రక్త ప్రసరణను ప్రోత్సహిస్తుంది. పూర్వం పర్వతాలపై పాత శక్తి దేవాలయాలలో వారు భారీ, గాంగ్ లాంటి గంటలు కలిగి ఉండేవారు వారు మోగించే గంటల శబ్దం కారణంగా ఆ ప్రాంత ప్రజలకి శరీరం జలజరించి ఉత్తేజ పరిస్తుంది. అందుకే పూర్వం గంటలు పర్వతాలపై గుడులలో ఉంచే వారు. ఈ కారణంగా ఎంతో దివ్యమైన పరిజ్ఞానం ఉన్నవారు ఎవరో మోడీ కి ఈ మార్గ నిర్దేశం చేసి ఉంటారని తెలుస్తోంది. ఇదిలాఉంటే ఈరోజు అనగా మార్చి 22 అమావాస్య , ఒక నెలలో చీకటి రోజు . ఈ రోజున వైరస్ లు, బ్యాక్టీరియాలు మరియు దుష్ట శక్తులు రెట్టింపు పొందిన సామర్ధ్యాన్ని కలిగి ఉంటాయి. దాంతో మరింతగా వైరస్ విజ్రుంభించే అవకాశం ఉంటుంది కాబట్టి 130 కోట్ల మంది ప్రజలు ఒక్క సారిగా చప్పట్లు కొడితే షాంక్ నాడా మొదలైనవి వైబ్రేషన్లు సృష్టిస్తాయి. దాంతో వైరస్ లు వాటి యొక్క శక్తిని కోల్పోతాయి. అందుకే మోడీ ఈ దివ్యమైన పద్దతిని అవలభించాలని సాయంత్రం 5 గంటలకి అందరూ చప్పట్లు కొట్టాలని విజ్ఞప్తి చేశారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: